మాస్ మహారాజా రవితేజ హీరోగా ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన తెరకెక్కించిన లేటెస్ట్ ఎమోషనల్ ఇంటెన్స్ డివోషనల్ యాక్షన్ మాత్రమే ఇరుముడి సినిమా అనౌన్స్ చేసిన మొదటి నుంచి మంచి భజన సొంతం చేసుకున్న ఈ చిత్రం ఫైనల్గా థియేటర్స్ లో విడుదలై ట్రేడ్ వర్గాలు సైతం ఆశ్చర్యపడి ఓపెనింగ్స్ షాకింగ్ బుకింగ్స్ ని నమోదు చేస్తూ దుమ్మురేపుతుంది.
ఇలా రీజినల్ సినిమాల్లో ఆల్ టైం రికార్డ్ బుకింగ్స్ ని సెట్ చేస్తూ కేవలం ఒక రోజున్నరలోనే సినిమా పెట్టుకుని బాక్సాఫీస్ టార్గెట్ ను రీచ్ అయ్యి బ్రేక్ ఈవెన్ కొట్టేసింది. దీంతో మాస్ మహారాజా రవితేజ కంబ్యాక్ మామూలుగా ఇవ్వలేదని చెప్పొచ్చు. ఇకనుంచి ఈ చిత్రానికి మొత్తం లాభాలే.. సో ఈ కనకవర్షం ఎక్కడ వరకు వెళ్లి ఆగుతుందో చూడాలి. ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించారు.
