గెట్ రెడీ..”సలార్” నుంచి మరో మాసివ్ అప్డేట్.!

గెట్ రెడీ..”సలార్” నుంచి మరో మాసివ్ అప్డేట్.!

Published on Feb 28, 2021 12:36 PM IST

ఇప్పుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మొత్తం ఇండియాలోనే ఒక మోస్ట్ వాంటెడ్ హీరో. అందుకే తన నుంచి ఏ సినిమా అనౌన్సమెంట్ వచ్చినా అది పాన్ ఇండియన్ లెవెల్లో హైలైట్ అవుతుంది. మరి అలా అందుకు తగ్గట్టుగా తాను చేస్తున్న భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ లలో “సలార్” కూడా ఒకటి. దీనితో పాటుగా ప్రభాస్ “ఆదిపురుష్” లో కూడా బాగా బిజీగా ఉన్నాడు.

అయితే ఇప్పుడు లేటెస్ట్ టాక్ ప్రకారం ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో నుంచి ఒక బిగ్ అప్డేట్ రావడానికి రెడీగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే అది “సలార్” విడుదల తేదీ కోసమే అభిమానులు అనుకుంటుండగా దానిని నిజం చేస్తూ ఆ సెన్సేషనల్ అప్డేట్ ను దర్శకుడు ప్రశాంత్ నీల్ రివీల్ చేసేసాడు. ఈ బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ రిలీజ్ డేట్ ను ఈరోజు మధ్యాహ్నం 3 గంటల 35 నిమిషాలకు రివీల్ చేస్తున్నట్టుగా తెలిపారు. సో రెబల్స్ గెట్ రెడీ ఆ మాసివ్ అనౌన్స్మెంట్ కోసం..

https://twitter.com/prashanth_neel/status/1365918406159921160?s=20

సంబంధిత సమాచారం

తాజా వార్తలు