
పూరి జగన్నాధ్ తన కొడుకుని హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన మెహబూబా చిత్రం డిస్సపాయింట్ రివ్యూస్ని సొంతం చేసుకొంది. ఈ సినిమా కలెక్షన్స్ ఏమంత ఆశాజనకంగా లేవు.
మొదటి రోజు నైజాం లో 24 లక్షల షేర్ మాత్రమే కల్లెక్ట్ చేయగలిగింది . మిగితా రెండు రోజులతో పోల్చుకుంటే ఈ రోజు కలక్షన్స్ కొంచం మెరుగ్గావున్నాయ్. పూరి సొంత నిర్మాణ సంస్థ పూరి కనెక్ట్స్ మెహబూబాని నిర్మించింది .