జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో రాణా చేయబోతున్న ‘కృష్ణం వందే జగద్గురుం’ చిత్ర ముహూర్తం రామానాయుడు స్టుడియోలో డిసెంబరు మొదటి వారంలో జరగనుంది. త్వరలో షూటింగ్ కూడా ప్రారంభం అవుతుంది. అనుష్క హీరోయిన్ గా చేయనుంది. దీనికి సంభందించి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడ లేదు. మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాణా రెడ్డప్ప అనే పాత్రను పోషిస్తున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఫస్ట్ ఫ్రేం ఎంటర్టైన్మెన్ట్స్ పతాకంపై క్రిష్ తండ్రి గారైన జాగర్లమూడి సాయి బాబు నిర్మిస్తున్నారు. ఇండస్ట్రీలోని ప్రముఖులు ఈ వేడుకకు హాజరు కానున్నట్లు ఫిలిం నగర్ వర్గాల సమాచారం. గమ్యం, వేదం చిత్రాల తరువాత క్రిష్ దర్శకత్వం వహించే చిత్రం ఇదే.
డిసెంబరు మొదటి వారలో కృష్ణం వందే జగద్గురుం
డిసెంబరు మొదటి వారలో కృష్ణం వందే జగద్గురుం
Published on Nov 29, 2011 7:08 PM IST
సంబంధిత సమాచారం
- అందుకే ‘వారణాసి’ ఐమాక్స్‌లో తీస్తున్నాం – రాజమౌళి
- పోల్: ‘అలియాస్ రుక్మిణి’ నితిన్‌కు కమ్‌బ్యాక్ మూవీ అవుతుందా?
- ‘ఫౌజీ’ విడుదల పై నిర్మాత క్లారిటీ !
- ప్లాప్ సినిమాల పై వర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ !
- క్రిష్ కొత్త సినిమాకి క్రేజీ టైటిల్ ?
- ఆ పాత్రలను మాత్రమే చేస్తున్నా – అవికా గోర్
- ‘ఫౌజీ’ బిగ్ అప్డేట్.. ప్రీమియర్స్ తో రెబల్ గాడ్ ఆగమనం!
- ఆగస్ట్ 6 కి తగలబడుతుంది.. ‘ప్యారడైజ్’ టీజర్ పై దర్శకుడు హుకుం!
- ‘లెనిన్’ ఓటిటి రిలీజ్ పై ఈ క్లారిటీ కూడా!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- టాక్ వీక్ అయినా పీక్ బుకింగ్స్ తో స్పైడర్ మ్యాన్ ర్యాంపేజ్!
- ‘ఒడిస్సీ’పై కమల్ హాసన్ ఫిదా.. ఏమన్నాడంటే..?
- వందల మిలియన్స్ లేవు.. ‘రామాయణ’ ట్రైలర్ కి ఇది జెన్యూన్ రెస్పాన్స్ లేక వీక్ రెస్పాన్స్?
- ‘రామాయణ’ ఎఫెక్ట్.. ‘టాక్సిక్’పై పెరిగిన అంచనాలు..!
- ‘టాక్సిక్’ ట్రైలర్ టేకోవర్ కి డేట్ ఫిక్స్.. మరోసారి యష్ డామినేషన్ కి రంగం సిద్ధం
- Ramayana: ఇల్లు తాకట్టు పెట్టే స్థాయి నుంచి ₹4,000 కోట్ల ‘రామాయణం’ వరకు.. నిర్మాత నమిత్ మల్హోత్రా ప్రయాణం
- సమీక్ష : న్యూటన్స్ థర్డ్‌లా – స్లోగా సాగే రొటీన్ క్రైమ్ డ్రామా !
- భారీ మార్క్ అందుకున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ వసూళ్లు!


