శివాజీ నటించిన ‘అయ్యారే’ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రంలో ప్రముఖ బాబా ‘నిత్యానంద స్వామి’ జీవిత చరిత్ర పై తెరక్కించారు. ఈ పాత్రని రాజేంద్ర ప్రసాద్ పోషించారు. ఈ చిత్రం అభ్యంతరకరంగా ఉందంటూ నిత్యానంద స్వామి ఫిర్యాదు చేయగా దీని పై ఒక కమిటీ వేసారు. రెండు సార్లు చిత్రం చూసిన కమిటీ క్లీన్ చీట్ ఇచ్చింది. శివాజీకి జోడీగా అనీషా సింగ్ నటించగా అదితి అగర్వాల్ నటించింది. సాగర్ చంద్ర డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని ప్రీతం ప్రొడక్షన్స్ బ్యానర్ పై డాక్టర్ సుధాకర్ బాబు మరియు ఆర్. అచ్చప్ప నిర్మిస్తున్నారు. సునీల్ కశ్యప్ సంగీతం అందించగా జనవరి 20న విడుదల కాబోతుంది.
జనవరి 20న విడుదలవుతున్న ‘అయ్యారే’
జనవరి 20న విడుదలవుతున్న ‘అయ్యారే’
Published on Jan 8, 2012 6:11 PM IST
సంబంధిత సమాచారం
- నేను సిగ్గుపడాల్సింది ఏమీ ఉంది ? – కంగనా
- ‘రామాయణ’ పై విమర్శలు.. కారణాలు అవే !
- ‘వారణాసి’ క్లైమాక్స్ లో విజువల్ మ్యాజిక్ !
- నెట్ ఫ్లిక్స్ లో ‘హృదయం మురళి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే ?
- క్రిష్ కొత్త సినిమా పై లేటెస్ట్ అప్ డేట్ !
- ‘కొరియన్ కనకరాజు’లో మెయిన్ హైలైట్ అదే !
- మెగాస్టార్ పాత్రల పై క్రేజీ న్యూస్ ?
- ఫుల్ ఫోకస్ తో అల్లు అర్జున్.. టార్గెట్ 2027..!
- ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో కిరణ్ అబ్బవరం.. సెట్ అయ్యేనా..?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘ఒడిస్సీ’పై కమల్ హాసన్ ఫిదా.. ఏమన్నాడంటే..?
- టాక్ వీక్ అయినా పీక్ బుకింగ్స్ తో స్పైడర్ మ్యాన్ ర్యాంపేజ్!
- ‘రామాయణ’ ఎఫెక్ట్.. ‘టాక్సిక్’పై పెరిగిన అంచనాలు..!
- సమీక్ష : న్యూటన్స్ థర్డ్లా – స్లోగా సాగే రొటీన్ క్రైమ్ డ్రామా !
- వందల మిలియన్స్ లేవు.. ‘రామాయణ’ ట్రైలర్ కి ఇది జెన్యూన్ రెస్పాన్స్ లేక వీక్ రెస్పాన్స్?
- ‘టాక్సిక్’ ట్రైలర్ టేకోవర్ కి డేట్ ఫిక్స్.. మరోసారి యష్ డామినేషన్ కి రంగం సిద్ధం
- ఓటీటీ సమీక్ష : గట్టా కుస్తీ 2 – నెట్ఫ్లిక్స్లో తెలుగు డబ్బింగ్ చిత్రం
- ‘వారణాసి’ బిగ్ అప్డేట్ నెల ఆరంభం.. మహేష్ ఫ్యాన్స్ భారీగా ఆశలు!


