ఇప్పుడు పరిశ్రమలో వచ్చిన పుకారుల ప్రకారం రాబోతున్న బాలకృష్ణ చిత్రానికి “కల్కి” అనే పేరు ని ఖరారు చేసినట్ట్టు తెలుస్తుంది. రవి కుమార్ చావలి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రమేష్ పుప్పల నిర్మిస్తున్నారు. ఈ చిత్రం స్క్రిప్ట్ సిద్దంగా ఉందని జనవరి లో షూటింగ్ జరుపుకోనుంది అని గతం లో నే తెలిపాము. ఇది పూర్తిగా యాక్షన్ చిత్రం అని తెలుస్తుంది. కాబట్టి శక్తివంతమయిన పేరు “కల్కి” ని ఈ చిత్ర పేరు గా పెట్టవచ్చని అంచనా . ఈ చిత్రం లో ప్రధాన పాత్ర కోసం పార్వతి మెల్టన్ ని కూడా సంప్రదించినట్లు ఊహాగానం. ఈ చిత్ర పూర్తి విశేషాలు కొద్ది రోజుల్లో ప్రకటిస్తారు.
కల్కిలా రాబోతున్నబాలకృష్ణ ?
కల్కిలా రాబోతున్నబాలకృష్ణ ?
Published on Dec 20, 2011 10:22 PM IST
సంబంధిత సమాచారం
- ‘ఎల్లమ్మ’ నుండి సాలిడ్ అప్డేట్.. ఎప్పుడంటే..?
- బ్రేకప్ వార్తల పై అనుపమ రియాక్షన్..!
- ఆగస్టు మొదలు.. జడల్ జమానా షురూ అంటూ పంచ్ కొట్టిన నాని..!
- టాలీవుడ్ కి కలిసొచ్చిన జూలై.. రెండు బ్లాక్ బస్టర్స్..!
- హాలీవుడ్ యాక్షన్ స్టార్‌తో నాన్న దళపతి విజయ్ కాంబినేషన్.. డైరెక్టర్ జేసన్ సంజయ్ డ్రీమ్ ప్రాజెక్ట్!
- ‘శ్రీనివాస మంగాపురం’ రెస్పాన్స్ పై ఘట్టమనేని కొత్త హీరో అందరికీ స్పెషల్ థాంక్స్!
- Ramayana: ఇల్లు తాకట్టు పెట్టే స్థాయి నుంచి ₹4,000 కోట్ల ‘రామాయణం’ వరకు.. నిర్మాత నమిత్ మల్హోత్రా ప్రయాణం
- ట్రైలర్ టాక్: సాలిడ్ ఫన్, యాక్షన్ తో ప్రామిసింగ్ గా ‘కొరియన్ కనకరాజు’
- ఓటీటీ సమీక్ష : అబ్జెక్షన్ మై లార్డ్ – జీ5లో తెలుగు వెబ్ సిరీస్
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- రివ్యూ: ‘స్పైడర్-మ్యాన్’ బ్రాండ్ న్యూ డే – హై-వోల్టేజ్ యాక్షన్… కానీ డ్రామాలోనే!
- సమీక్ష: శ్రీనివాస మంగాపురం – కొంతమేర మెప్పించే యాక్షన్, లవ్ డ్రామా
- ‘ఒడిస్సీ’పై కమల్ హాసన్ ఫిదా.. ఏమన్నాడంటే..?
- ఇండియాలో రికార్డ్ బ్రేకింగ్ ఓపెనింగ్స్ తో ‘స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే’
- సమీక్ష : న్యూటన్స్ థర్డ్‌లా – స్లోగా సాగే రొటీన్ క్రైమ్ డ్రామా !
- టాక్ వీక్ అయినా పీక్ బుకింగ్స్ తో స్పైడర్ మ్యాన్ ర్యాంపేజ్!
- OTT Releases This Week: ‘దీవానా’ నుండి ‘గట్ట కుస్తీ 2’ వరకు..ఈ వారం ఓటీటీలో అలరించే సరికొత్త చిత్రాలు, వెబ్ సిరీస్‌లు ఇవే!
- ఓటీటీ సమీక్ష : సెకండ్ మ్యారేజ్ – ఈటీవీ విన్లో తెలుగు వెబ్ సిరీస్..!


