నట సింహం నందమూరి బాల కృష్ణ “ఊ కొడతారా ఉలిక్కి పడతారా” తమిళ వెర్షన్ లోగో ఆవిష్కరణలో తమిళంలో అనర్గళంగా మాట్లాడి అందరిని ఆశ్చర్య పరిచారు.ప్రతి ఒక్కరు బాలయ్య తమిళ బాష మీద ఉన్న పట్టును ప్రశంశించారు తమిళ చిత్రాల్లో నటిస్తారా? అని అడుగగా బాలకృష్ణ ఇలా స్పందించారు “నాక్కూడా తమిళ చిత్రాలలో నటించాలంటే చాలా ఇష్టం ఎవరయినా మంచి కథతో నా వద్దకు వస్తే చిత్రం చేస్తాను నాకు తమిళం మాట్లాడటం బాగా వచ్చు చెన్నై నాకు ఇల్లు వంటిది” అని అన్నారు బాల కృష్ణ త్వరలో తన యాక్షన్ చిత్రం “అధినాయకుడు” చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నారు ఈ చిత్రానికి పరుచూరి మురళి దర్శకత్వం వహించగా లక్ష్మి రాయి మరియు సలోని కథానాయికలుగా కనిపించనున్నారు తమిళం లో చిత్రం చెయ్యాలన్న బాల కృష్ణ ఆశ ఫలిస్తుందో లేదో చూడాలి.
తమిళ చిత్రాలకు పచ్చ జెండా ఊపిన బాలకృష్ణ
తమిళ చిత్రాలకు పచ్చ జెండా ఊపిన బాలకృష్ణ
Published on May 24, 2012 1:14 AM IST
సంబంధిత సమాచారం
- ‘ఇరుముడి’పై రవితేజ ఎమోషనల్ వర్డ్స్..!
- ‘రాకా’తో అట్లీ ప్లాన్ చేసేది ఇదేనా..?
- సైలెంట్‌గా రూట్ మార్చిన శ్రీలీల.. టాలీవుడ్‌కి గ్యాప్ ఇవ్వడం వెనుక అసలు ప్లాన్ ఇదేనా?
- వెయిటింగ్ మోడ్‌లో బోయపాటి.. ఎవరితో సెట్ చేస్తారో..?
- ‘ఫౌజీ’ ట్రీట్‌కు అడ్డంకులు.. ప్లాన్ మార్చిన మేకర్స్..?
- తమిళ్లో ఎంట్రీకి సిద్ధమవుతున్న జాన్వీ.. అయితే..?
- షూటింగ్ లేకపోయినా సెట్స్‌కి వచ్చిన ప్రభాస్: ‘ఫౌజీ’ అప్డేట్తో పాటు స్టూడెంట్స్‌కు డార్లింగ్ మెసేజ్!
- శర్వానంద్-శ్రీను వైట్ల మూవీ లాంచ్‌కి ముహూర్తం ఫిక్స్..!
- పూరీ జగన్నాధ్‌కు అడ్డుపడుతున్న విజయ్ సేతుపతి..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘ధర్మన్’ మూవీపై లేటెస్ట్ అప్డేట్.. ఏమిటంటే..?
- అఫీషియల్: ఐమ్యాక్స్ వెర్షన్ కన్ఫర్మ్ చేసుకున్న ‘టాక్సిక్’.. గ్రాండ్ ఎంట్రీకి సిద్ధం!
- ‘ఇరుముడి’తో క్లాష్.. దుల్కర్ సినిమా వాయిదా!?
- ‘ఇరుముడి’ సినిమాలో శబరిమలతో సంబంధం లేదట..!
- ‘ఇరుముడి’ ట్రైలర్ రిలీజ్‌కు టైమ్ ఫిక్స్.. పూనకాలు లోడింగ్..!
- ఇంట్రెస్టింగ్ బజ్.. ‘జై హనుమాన్’లో ట్రెండింగ్ బ్యూటీ!?
- వెంకీతో బయోపిక్ చేయాల్సింది.. కానీ కుదర్లేదు – సూర్య
- మెగా హీరోల వరుస హిట్లు.. మిగిలిపోయింది ఆ హీరో ఒక్కడే..!


