విక్టరీ వెంకటేష్ నటించిన “బాడీ గార్డ్” చిత్రానికి సెన్సార్ వారు “యు” సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ చిత్రం జనవరి 14 న విడుదల కు సిద్దమయ్యింది. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి బెల్లంకొండ సురేష్ నిర్మాత గా వ్యవహిస్తున్నారు. తమన్ ఈ చిత్రానికి సంగీతం వహించారు. వెంకటేష్ సరసన త్రిష నటించారు. ఈ చిత్రం మలయాళం లో ఇదే పేరు ఉన్నచిత్రానికి ఇది రీమేక్.
“యు ” సర్టిఫికేట్ సంపాదించిన “బాడీ గార్డ్ “
“యు ” సర్టిఫికేట్ సంపాదించిన “బాడీ గార్డ్ “
Published on Jan 9, 2012 7:55 PM IST
సంబంధిత సమాచారం
- ‘ఫౌజీ’ బిగ్ అప్డేట్.. ప్రీమియర్స్ తో రెబల్ గాడ్ ఆగమనం!
- ఆగస్ట్ 6 కి తగలబడుతుంది.. ‘ప్యారడైజ్’ టీజర్ పై దర్శకుడు హుకుం!
- ‘లెనిన్’ ఓటిటి రిలీజ్ పై ఈ క్లారిటీ కూడా!
- సమీక్ష : దంధా – కొన్ని చోట్ల ఆకట్టుకునే సైబర్ క్రైమ్ డ్రామా!
- కన్ఫర్మ్: ‘జైలర్ 2’ లో పాపులర్ స్టార్ క్యామియో!
- ఈ రంగంలోకి కూడా దిగుతున్న మెగాపవర్ స్టార్?
- ఆగని ‘చెన్నై లవ్ స్టోరీ’ మ్యానియా.. రెండో వీకండ్ లో షాకింగ్ బుకింగ్స్!
- ‘ఎల్లమ్మ’ నుంచి దేవిశ్రీప్రసాద్ స్టన్నింగ్ ఫస్ట్ లుక్ చూసారా!
- అఫీషియల్: కింగ్ 100వ సినిమా కోసం రాక్ స్టార్.. మ్యాడ్ మ్యూజిక్ గ్యారెంటీ
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- టాక్ వీక్ అయినా పీక్ బుకింగ్స్ తో స్పైడర్ మ్యాన్ ర్యాంపేజ్!
- ‘ఒడిస్సీ’పై కమల్ హాసన్ ఫిదా.. ఏమన్నాడంటే..?
- వందల మిలియన్స్ లేవు.. ‘రామాయణ’ ట్రైలర్ కి ఇది జెన్యూన్ రెస్పాన్స్ లేక వీక్ రెస్పాన్స్?
- ‘రామాయణ’ ఎఫెక్ట్.. ‘టాక్సిక్’పై పెరిగిన అంచనాలు..!
- ‘టాక్సిక్’ ట్రైలర్ టేకోవర్ కి డేట్ ఫిక్స్.. మరోసారి యష్ డామినేషన్ కి రంగం సిద్ధం
- Ramayana: ఇల్లు తాకట్టు పెట్టే స్థాయి నుంచి ₹4,000 కోట్ల ‘రామాయణం’ వరకు.. నిర్మాత నమిత్ మల్హోత్రా ప్రయాణం
- సమీక్ష : న్యూటన్స్ థర్డ్లా – స్లోగా సాగే రొటీన్ క్రైమ్ డ్రామా !
- భారీ మార్క్ అందుకున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ వసూళ్లు!


