విడుదలయిన రోజు నుండి సంచలనం సృష్టిస్తున్న చిత్రం “ఈ రోజుల్లో”. చిన్న బడ్జెట్ చిత్రం గా తెరకెక్కిన ఈ చిత్రం విడుదలయ్యి అనూహ్య స్పందనతో విజయం సాదించింది. బయ్యర్ లు కూడా ఈ చిత్రం సృష్టించిన సంచలనాన్ని క్యాష్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఈ చిత్రం గురించి మేము ఒక ఆసక్తి కరమయిన వార్త విన్నాము. చిత్ర విడుదలకు ముందే శాటిలైట్ హక్కులను మొప్పి లక్షలకు నిర్మాతలు అమ్మేశారు కాని చిత్రం విడుద్లయిన్ భారి విజయం సాదించడం తో ఈ చిత్ర హక్కులను తిరిగి అమ్మాలని నిర్మాతలు అనుకున్నారు ఈ సారి క్రితం కొనుకున్న వారే ఈ చిత్రాన్ని రెండు కోట్లకు కొనుక్కున్నారు. గుడ్ సినిమాస్ గ్రూప్ బ్యానర్ మీద నిర్మించిన ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహించారు.
కళ్ళు చెదిరే ధర పలికిన “ఈరోజుల్లో” శాటిలైట్ హక్కులు
కళ్ళు చెదిరే ధర పలికిన “ఈరోజుల్లో” శాటిలైట్ హక్కులు
Published on Apr 3, 2012 3:41 AM IST
సంబంధిత సమాచారం
- ‘ఇంద్రపుత్ర’గా కిరణ్ అబ్బవరం.. టైటిల్ ఫిక్స్ !
- ‘కొరియన్ కనకరాజు’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. 3 రోజుల్లోనే ?
- ఓటిటి సమీక్ష: ‘సరికొత్తగా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ‘వారణాసి’లో హనుమంతుడి పాత్ర.. నిజమేనా ?
- బాక్సాఫీస్ వద్ద ‘కొరియన్ కనకరాజు’ భారీ వసూళ్లు !
- మహేష్ ఏఐ వీడియో అంచనాలను పెంచేసింది !
- మెగాస్టార్ సినిమాలో మీనాక్షి చౌదరి ?
- స్ట్రాంగ్ బుకింగ్స్ తో మూడో రోజు ‘కొరియన్ కనకరాజు’ ర్యాంపేజ్!
- ‘రామాయణ’ సంచలన రిలీజ్.. ఏకంగా 50 వేలకి పైగా స్క్రీన్లలో!?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- మొత్తానికి కదులుతున్న పూరీ ‘స్లమ్ డాగ్’.. టబు గ్లింప్స్ కి టైం ఫిక్స్!
- ‘వారణాసి’లో మహేష్ రోల్ రివీల్ చేసిన జక్కన్న.. మహేష్ మాత్రమే చెయ్యగలడు!
- ఈ పుట్టినరోజుకి ‘వారణాసి’పై మహేష్ ఏం చెప్తున్నారంటే!
- దుమ్ము లేపుతున్న ‘కొరియన్ కనకరాజు’.. 2 రోజుల వసూళ్లు ఎంతంటే!
- ‘రాకా’ పై నేరుగా బన్నీ నుంచే అప్డేట్!
- బాక్సాఫీస్ వద్ద ‘కొరియన్ కనకరాజు’ భారీ వసూళ్లు !
- ‘జులాయి’తో లింక్.. వైజాగ్ లో గ్రాండ్ గా లాంచ్ అయిన ఐకాన్ స్టార్ కొత్త మల్టిప్లెక్స్!
- ‘టాక్సిక్’ కోసం మారిన నయనతార.. ఏమందంటే..?


