బిజినెస్ మాన్ రెండవ రోజు వసూళ్లు

బిజినెస్ మాన్ రెండవ రోజు వసూళ్లు

Published on Jan 15, 2012 8:00 PM IST

మహేష్ బాబు చిత్రం “బిజినెస్ మాన్” చిత్రం భారి వసూళ్ళ పై కన్నేసింది. మొదటి రోజు కల్లక్షన్స్ 13.78 కోట్లుగా నిర్మాతలు ప్రకటించగా రెండవ రోజు వసూళ్లు ఇలా ఉన్నాయి.

సీడెడ్ – 75 లక్షలు
నిజాం – 1.49 కోట్లు
నెల్లూరు – 18 లక్షలు
గుంటూరు – 42 లక్షలు
వైజాగ్ : 35 లక్షలు
కృష్ణ – 18 .5 లక్షలు
తూర్పు గోదావరి – 30 లక్షలు
పశ్చిమ గోదావరి – 25 లక్షలు

మొదటి రోజు కి రెండవ రోజుకి వసూల్ల్లలో చాల తేడా వుంది వెంకటేష్ బాడి గార్డ్ చిత్ర ప్రభావం చాలా పడింది. వెంకటేష్ ,త్రిష నటించిన బాడి గార్డ్ చిత్రం కూడా బాక్స్ ఆఫ్సు దగ్గర మంచి వసూళ్లు రాబట్టుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు