రాం మరియు తమన్నా ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం “ఎందుకంటే ప్రేమంట” చిత్ర తమిళ పేరు ఖరారు అయ్యింది. కరుణాకరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి తమిళంలో ” ఏ ఎండ్రాల్ కాదల్ ఎన్బేన్” అనే పేరుని ఖరారు చేసారు. ఈ చిత్రం తో రామ్ మరియు కరుణాకరన్ తమిళ పరిశ్రమ కి పరిచయం కానున్నారు తమన్నా ఇప్పటికే అక్కడ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ చిత్రానికి జి.వి. ప్రకాష్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఆండ్రూ ఈ చిత్రానికి చాయాగ్రహణం అందిస్తున్నారు.
తమిళ పేరుని ఖరారు చేసుకున్న “ఎందుకంటే ప్రేమంట”
తమిళ పేరుని ఖరారు చేసుకున్న “ఎందుకంటే ప్రేమంట”
Published on Feb 14, 2012 1:48 AM IST
సంబంధిత సమాచారం
- ఇంటర్వ్యూ : హీరో శ్రవణ్ రెడ్డి – ‘అగధ’ డివైన్ అండ్ మిస్టిక్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది..!
- పోల్ : యష్ ‘టాక్సిక్’ ట్రైలర్ ఎలా అనిపించింది?
- ‘టాక్సిక్’ ట్రైలర్ టాక్ : హాలీవుడ్ రేంజ్ విజువల్స్‌తో బాక్సాఫీస్ షేక్!
- సెన్సార్ పనులు ముగించుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’..!
- ‘వారణాసి’ నుంచి రాబోయే ట్రీట్ అదేనా..?
- హైదరాబాద్ సిటీ మల్టిప్లెక్స్ లలో హౌస్ ఫుల్స్ తో ‘కొరియన్ కనకరాజు’ హవా!
- తక్కువ హైప్ తో వచ్చి మెల్లగా ర్యాంపేజ్ స్టార్ట్ చేసిన ‘డిసి’..!
- సస్పెన్స్ గా ‘వారణాసి’ ట్రీట్.. ఉత్కంఠతో మహేష్ ఫ్యాన్స్!
- వరుణ్ తేజ్ మాస్ కంబ్యాక్.. ‘కొరియన్ కనకరాజు’కి డే 1 క్రేజీ ఓపెనింగ్స్!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష :- కొరియన్ కనకరాజు – యాక్షన్ అండ్ కామెడీతో సాగే హారర్ రైడ్!
- సమీక్ష: ‘డిసి’ – మెప్పించే సాలిడ్ మాస్ యాక్షన్ డ్రామా
- శ్రీలీలకు క్రేజీ ఛాన్స్..? ఆ సినిమాతో దశ తిరిగేనా..?
- సమీక్ష : కేజేక్యూ (KJQ) – రొటీన్ ప్లే తో సాగే క్రైమ్ డ్రామా
- Ramayana English Trailer: AI లిప్-సింక్ టెక్నాలజీపై నెటిజన్ల ప్రశంసలు!.. హిందీ కంటే ఇంగ్లీష్ డబ్బింగ్ బాగుందా?
- ట్రైలర్ డేట్ లాక్ చేసుకున్న ‘పళ్ళబురుసు’.. ఎప్పుడంటే..?
- ట్రైలర్ టాక్ : లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ తో మెప్పిస్తున్న ‘విశ్వనాధ్ అండ్ సన్స్’..!
- చరణ్ కోసం సుకుమార్ ఆ బ్యూటీని తీసుకొస్తాడా..?


