బాలివుడ్ హీరో హ్రితిక్ రోషన్ ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ రోజు హ్రితిక్ రోషన్ 38 వ జన్మదినం జరుపుకోనున్నారు 1974 జనవరి 10 న జన్మించారు. తన చిన్నతనాన్ని ముంబై లో తన తండ్రి తో చిత్రాలలో పెరిగారు.చిన్నతనం లో నే నటన మీద ఉన్న ఇష్టం తో తన తండ్రికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసాడు. “కహోనా ప్యార్ హాయ్” చిత్రం తో భారి విజయంతో పరిశ్రమలోకి ప్రవేశించిన హ్రితిక్ “కోయి మిల్ గయా” “క్రిష్” మరియు “జొధా అక్బర్” చిత్రాలతో పెద్ద తార అయిపోయాడు. అమితాబ్ బచ్చన్ “అగ్నీపత్” చిత్రాన్ని రిమేక్ చేసారు ఈ చిత్రం ఈ నెల 26 న విడుదల కానుంది. ఈ చిత్రం తరువాత క్రిష్ 2 చిత్రం లో నటిస్తున్నారు. 123 తెలుగు.కాం తరుపున హ్రితిక్ కి శుభాకాంక్షలు.
హ్రితిక్ రోషన్ కు జన్మదిన శుభాకాంక్షలు
హ్రితిక్ రోషన్ కు జన్మదిన శుభాకాంక్షలు
Published on Jan 10, 2012 10:57 AM IST
సంబంధిత సమాచారం
- ‘ఫౌజీ’ బిగ్ అప్డేట్.. ప్రీమియర్స్ తో రెబల్ గాడ్ ఆగమనం!
- ఆగస్ట్ 6 కి తగలబడుతుంది.. ‘ప్యారడైజ్’ టీజర్ పై దర్శకుడు హుకుం!
- ‘లెనిన్’ ఓటిటి రిలీజ్ పై ఈ క్లారిటీ కూడా!
- సమీక్ష : దంధా – కొన్ని చోట్ల ఆకట్టుకునే సైబర్ క్రైమ్ డ్రామా!
- కన్ఫర్మ్: ‘జైలర్ 2’ లో పాపులర్ స్టార్ క్యామియో!
- ఈ రంగంలోకి కూడా దిగుతున్న మెగాపవర్ స్టార్?
- ఆగని ‘చెన్నై లవ్ స్టోరీ’ మ్యానియా.. రెండో వీకండ్ లో షాకింగ్ బుకింగ్స్!
- ‘ఎల్లమ్మ’ నుంచి దేవిశ్రీప్రసాద్ స్టన్నింగ్ ఫస్ట్ లుక్ చూసారా!
- అఫీషియల్: కింగ్ 100వ సినిమా కోసం రాక్ స్టార్.. మ్యాడ్ మ్యూజిక్ గ్యారెంటీ
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- టాక్ వీక్ అయినా పీక్ బుకింగ్స్ తో స్పైడర్ మ్యాన్ ర్యాంపేజ్!
- ‘ఒడిస్సీ’పై కమల్ హాసన్ ఫిదా.. ఏమన్నాడంటే..?
- ‘రామాయణ’ ఎఫెక్ట్.. ‘టాక్సిక్’పై పెరిగిన అంచనాలు..!
- వందల మిలియన్స్ లేవు.. ‘రామాయణ’ ట్రైలర్ కి ఇది జెన్యూన్ రెస్పాన్స్ లేక వీక్ రెస్పాన్స్?
- సమీక్ష : న్యూటన్స్ థర్డ్లా – స్లోగా సాగే రొటీన్ క్రైమ్ డ్రామా !
- ‘టాక్సిక్’ ట్రైలర్ టేకోవర్ కి డేట్ ఫిక్స్.. మరోసారి యష్ డామినేషన్ కి రంగం సిద్ధం
- ‘వారణాసి’ బిగ్ అప్డేట్ నెల ఆరంభం.. మహేష్ ఫ్యాన్స్ భారీగా ఆశలు!
- భారీ మార్క్ అందుకున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ వసూళ్లు!


