నేను రాజకీయాల్లోకి వచ్చే అవకాశముంది : జెనిలియా

నేను రాజకీయాల్లోకి వచ్చే అవకాశముంది : జెనిలియా

Published on Feb 15, 2012 8:03 PM IST

అందాల తార జెనిలియా ఈ మధ్యనే రాజకీయ నేఫధ్యం ఉన్న రితేష్ ని వివాహమాడారు ఈ విషయమై రాజకీయాల్లోకి వచ్చే అవకాశముందా అని జేనిలియని అడుగగా “ఎవరికీ తెలుసు ఒకవేళ నేను రాజకీయాల్లోకి వస్తే మామగారికి ఉపయోగపడుతుందంటే ఖచ్చితంగా వస్తా” అని చెప్పారు. ఇప్పటికే రాజకీయ నాయకురాలిగా మాట్లాడుతున్నట్టు ఉంది కదు?

సంబంధిత సమాచారం

తాజా వార్తలు