అరవింద్ కృష్ణ హీరోగా నటించిన ‘ఋషి’ చిత్ర ఆడియో వేడుకకి విలక్షణ నటుడు ‘కమల్ హాసన్’ ముఖ్య అతిధిగా విచ్చేయనున్నారు. ఈ చిత్ర ఆడియో వేడుక ఈ రోజు సాయంత్రం 7:30 కి ప్రసాద్ మల్టిప్లెక్స్ లో 7:30 కి విడుదల చేయనున్నారు. ఈ ఆడియో వేడుకలో కమల్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. ఈ చిత్రానికి స్నిగ్ధ మరియు చంద్రన్ సంగీతం అందించారు. అరవింద్ కృష్ణ సరసన సుప్రియ శైలజ హీరొయిన్ గా నటించింది. ఒక మెడికల్ స్టూడెంట్ సంఘం పై పోరాడే కథగా ఈ చిత్రం తెరకెక్కింది. రాజ్ మాదిరాజు డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని ప్రసాద్స్ థియేటర్స్ అధినేత రమేష్ ప్రసాద్ గారు నిర్మించారు. అరవింద్ కృష్ణ గతంలో మధుర శ్రీధర్ డైరెక్షన్లో ‘ఇట్స్ మై లవ్ స్టొరీ’ చిత్రంలో నటించారు. రుషి అతను నటించిన రెండవ చిత్రం.
ఋషి ఆడియో వేడుకకి ముఖ్య అతిదిగా కమల్ హాసన్
ఋషి ఆడియో వేడుకకి ముఖ్య అతిదిగా కమల్ హాసన్
Published on Jan 29, 2012 2:50 PM IST
సంబంధిత సమాచారం
- నానితో తన ‘దసరా’ బ్యూటీ క్లాష్ కి వస్తుందా?
- ‘ఓజి 2’ బ్లాస్ట్ మాత్రం గ్యారెంటీ! సెప్టెంబర్ లోనే ముహూర్తం
- ‘వారణాసి’ ట్రీట్.. మహేష్ బర్త్ డేకి కేవలం దీనితో సరి పెడతారా?
- ఓ రోజు ముందే ‘కొరియన్ కనకరాజు’ ఎంటర్టైన్మెంట్!
- బ్రదర్స్ కి హ్యాండిచ్చిన లోకేష్ కనగరాజ్!
- మంచు మనోజ్ ఎంటర్టైనర్ లో ‘జయం’ రవి వెరీ స్పెషల్ రోల్?
- ‘ఓజి 2’ కి బ్రేక్? ట్రాక్ లోకి ‘బ్లడీ రోమియో’..?
- సై, ఛత్రపతి, గజిని చిత్రాల నటుడు ప్రదీప్ రావత్ కన్నుమూత.. ముంబైలో హఠాన్మరణం
- ‘కొరియన్ కనకరాజు’ కోసం శ్రీవిష్ణు.. ఎంటర్టైన్మెంట్ డబుల్!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఆగస్టు మూవీ హంగామా: యష్ ‘టాక్సిక్’, రవితేజ ‘ఇరుముడి’ టూ రాజమౌళి ‘వారణాసి’ అప్డేట్.. థియేటర్లలో ఏ వారం ఏ మూవీ?
- ‘ఫౌజీ’ బిగ్ అప్డేట్.. ప్రీమియర్స్ తో రెబల్ గాడ్ ఆగమనం!
- ‘విశ్వనాధ్ అండ్ సన్స్’పై నాగవంశీ ధీమా..!
- రామాయణ ట్రైలర్ సంచలన ఫీట్!
- ఓటిటి సమీక్ష: ‘ఉయిర్’ – తెలుగు డబ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ హాట్ స్టార్ లో
- ‘ఫౌజీ’ విడుదల పై నిర్మాత క్లారిటీ !
- ‘ఇరుముడి’ ట్రైలర్ డేట్ లాకయ్యిందా?
- ఓటీటీ : ‘దీవానా’కి 50 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ రికార్డు !


