కమల్ హాసన్ విశ్వరూపం చిత్రానికి హీరోయిన్ ఎన్నిక

కమల్ హాసన్ విశ్వరూపం చిత్రానికి హీరోయిన్ ఎన్నిక

Published on Nov 20, 2011 8:54 PM IST

Kamal Vishwarupam

కమల్ హాసన్ నటిస్తున్న “విశ్వరూపం” కోసం హీరోయిన్ ని వెతుకున్న విషయం తెలిసిందే, ఈ వెదుకులాట చివరి దశకు చేరుకుంది. పూజ కుమార్ ఎన్నారై కమల్ సరసన నటించనుంది. ఆమె “కాదల్ రోజావే” చిత్రం లో నటించింది. ఈ చిత్రం లో పూర్తి నిడివి గల పాత్రలో నటించనుంది. గతంలో సోనాక్షి సిన్హాని సంప్రదించగా ఆమె డేట్స్ కుదరకపోవడంతో తరువాత సమీర రెడ్డి, శ్రియా శరన్ మరియు అనుష్కని కూడా సంప్రదించారు. చివరగా పూజ కుమార్ ని కన్ఫర్మ్ చేసారు. భారీ బడ్జెట్ తో తీస్తున్న ఈ థ్రిల్లర్ మూవీలో కమల్ హసన్ ప్రధాన పాత్ర పోషిస్తుండగా ఈ చిత్రానికి ఆయనే దర్శకత్వం వహిస్తున్నారు. విశ్వరూపం తెలుగు మరియు తమిళ భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రం 2012 లో విడుదలవుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు