ఈరోజు ఎం.ఎస్. రెడ్డి గారి పెద్ద ఖర్మ

ఈరోజు ఎం.ఎస్. రెడ్డి గారి పెద్ద ఖర్మ

Published on Dec 21, 2011 5:51 PM IST

ప్రఖ్యాత కవి మరియు చిత్ర నిర్మాత ఎం.ఎస్. రెడ్డి గారి పెద్ద ఖర్మ ఈ రోజు జూబ్లీ హిల్స్ క్లబ్ లో జరిగింది. తెలుగు సినీ చిత్ర ప్రముఖులు డా.రామానాయుడు , అల్లు అరవింద్ , దాసరి నారాయణ రావు , రాజమౌళి ,గుణ్ణం గంగరాజు మొదలగువారు హాజరయ్యి ఎం.ఎస్. రెడ్డి గారికి నివాళులర్పించారు. ఎం.ఎస్. రెడ్డి గారి జీవితం లో వివిధ ఘట్టాలను ఫోటో ల రూపం లో ప్రదర్శించారు.

ప్రఖ్యాత సిని నిర్మాత ఎం.ఎస్.రెడ్డి గారు డిసెంబర్ 11న కీర్తి శేషులయినారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు