చివరి దశ లో ఉన్న “నా ఇష్టం” చిత్రీకరణ

చివరి దశ లో ఉన్న “నా ఇష్టం” చిత్రీకరణ

Published on Jan 13, 2012 11:46 AM IST

 

రానా దగ్గుబాటి మరియు జెనీలియా ల చిత్రం “నా ఇష్టం” చిత్రీకరణ చివరి దశ లో ఉంది రామోజీ ఫిలిం సిటి లో ఈరోజు చివరగా చిత్రీకరణ జరుపుకుంది. కొన్ని చిన్న సన్నివేశాలు తప్ప చిత్రీకరణ మొత్తం పూర్తయ్యింది పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఇంతకముందే మొదలు పెట్టుకుంది రానా సంక్రాంతి తరువాత ఈ చిత్రానికి డబ్బింగ్ చెప్తారని చెప్పారు. ప్రకాశ్ తోలేటి దర్శకుడిగా పరిచయమవుతున్నారు పరుచూరి కిరీటి నిర్మిస్తున్నారు. చక్రి ఈ చిత్రానికి సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు