పూర్తి కావస్తోన్న నాగార్జున డమరుకం

పూర్తి కావస్తోన్న నాగార్జున డమరుకం

Published on Dec 17, 2011 1:17 PM IST

‘కింగ్’ అక్కినేని నాగార్జున నటిస్తున్న సోషియో ఫాంటసి చిత్రం డమరుకం ప్రస్తుతం అన్నపూర్ణ సెవెన్ ఎకర్స్ లో శరవేగం గా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రం షూటింగ్ డిసెంబర్ 23 వ తారీకుకి ప్రధానం గా పూర్తి అవుతుందని తెలుస్తోంది. నాగార్జున జనవరి 25 నాటికి పూర్తి గా గడ్డం పెంచుకోవాలి. అయన షిరిడి సాయి పాత్ర తో ఉండే చిత్రం ప్రారంభం అప్పుడే జరుగుతుంది.

డమరుకం లో స్పెషల్ ఎఫ్ఫెక్ట్స్ ఎక్కువగా ఉండటం తో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కాస్త సమయం తీసుకుంటాయి.ఈ చిత్రానికి శ్రీనివాస రెడ్డి దర్శకుడు. ఆర్.ఆర్ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఖర్చుకు ఏ మాత్రం వెనకాడకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు