త్వరలో రాబోతున్న నితిన్ ‘ఇష్క్’ ఆడియో వేడుకకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిదిగా రాబోతున్నారు. నితిన్ స్వయంగా గబ్బర్ సింగ్ షూటింగ్ స్పాట్ కి వెళ్లి పవన్ కళ్యాణ్ ని ఆడియో వేడుకకి రమ్మని ఆహ్వానించారు. దాసరి నారాయణ రావు మరియు ఎస్ఎస్ రాజమౌళి కూడా ఈ వేడుకకి రాబోతున్నారని సమాచారం. డైరెక్టర్ విక్రమ్ కుమార్ ఈ చిత్రాన్ని అర్బన్ లవ్ స్టొరీ గా తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఇటీవలే కేరళ మరియు కులుమనాలిలో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి నెలాఖరులో విడుదలకు సిద్ధమవుతుంది. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించగా పిసి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ ఆడియో వేడుక ఫిబ్రవరి 2న విడుదల కానుంది.
ఇష్క్ ఆడియో వేడుకకి ముఖ్య అతిధిగా పవన్ కళ్యాణ్
ఇష్క్ ఆడియో వేడుకకి ముఖ్య అతిధిగా పవన్ కళ్యాణ్
Published on Jan 31, 2012 6:35 PM IST
సంబంధిత సమాచారం
- నానితో తన ‘దసరా’ బ్యూటీ క్లాష్ కి వస్తుందా?
- ‘ఓజి 2’ బ్లాస్ట్ మాత్రం గ్యారెంటీ! సెప్టెంబర్ లోనే ముహూర్తం
- ‘వారణాసి’ ట్రీట్.. మహేష్ బర్త్ డేకి కేవలం దీనితో సరి పెడతారా?
- ఓ రోజు ముందే ‘కొరియన్ కనకరాజు’ ఎంటర్టైన్మెంట్!
- బ్రదర్స్ కి హ్యాండిచ్చిన లోకేష్ కనగరాజ్!
- మంచు మనోజ్ ఎంటర్టైనర్ లో ‘జయం’ రవి వెరీ స్పెషల్ రోల్?
- ‘ఓజి 2’ కి బ్రేక్? ట్రాక్ లోకి ‘బ్లడీ రోమియో’..?
- సై, ఛత్రపతి, గజిని చిత్రాల నటుడు ప్రదీప్ రావత్ కన్నుమూత.. ముంబైలో హఠాన్మరణం
- ‘కొరియన్ కనకరాజు’ కోసం శ్రీవిష్ణు.. ఎంటర్టైన్మెంట్ డబుల్!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఆగస్టు మూవీ హంగామా: యష్ ‘టాక్సిక్’, రవితేజ ‘ఇరుముడి’ టూ రాజమౌళి ‘వారణాసి’ అప్డేట్.. థియేటర్లలో ఏ వారం ఏ మూవీ?
- ‘ఫౌజీ’ బిగ్ అప్డేట్.. ప్రీమియర్స్ తో రెబల్ గాడ్ ఆగమనం!
- ‘విశ్వనాధ్ అండ్ సన్స్’పై నాగవంశీ ధీమా..!
- రామాయణ ట్రైలర్ సంచలన ఫీట్!
- ఓటిటి సమీక్ష: ‘ఉయిర్’ – తెలుగు డబ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ హాట్ స్టార్ లో
- ‘ఫౌజీ’ విడుదల పై నిర్మాత క్లారిటీ !
- ‘ఇరుముడి’ ట్రైలర్ డేట్ లాకయ్యిందా?
- ఓటీటీ : ‘దీవానా’కి 50 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ రికార్డు !


