సోలో చిత్రానికి పూరి జగన్ డబ్బింగ్

సోలో చిత్రానికి పూరి జగన్ డబ్బింగ్

Published on Nov 23, 2011 9:01 PM IST

నారా రోహిత్ నటించిన చిత్రం సోలో కి ప్రఖ్యాత దర్శకుడు పూరి జగన్నాథ్ ‘వాయిస్ ఓవర్’ అందించారు. సోలో చిత్రానికి దర్సకత్వం వహించిన పరసురం , పూరి జగన్నాధ్ శిష్యుడు. అందువలనే ఈ చిత్రానికి పూరి జగన్నాధ్ తన స్వరాన్ని అందించారు. చిత్రం లోని కీలక ఘట్టాలలో పూరి జగన్ స్వరం వినపడుతుందని తెలిసింది.

సోలో చిత్రాన్ని వంశి కృష్ణ శ్రీనివాస్ ఎస్.వి.కే.చిత్రం బ్యానర్ పై నిర్మించారు. ఈ చిత్రానికి నారా రోహిత్ మరియు నిషా అగ్గర్వాల్ హీరో హీరోఇన్లు గా నటించారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు