అరుదైన గౌరవం దక్కించుకున్న సంతోష్ శివ

అరుదైన గౌరవం దక్కించుకున్న సంతోష్ శివ

Published on Apr 22, 2012 7:46 PM IST

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ ఆసియా నుండి అమెరికన్ సొసైటీ అఫ్ సినిమాటోగ్రాఫర్ క్లబ్ లోకి ఆహ్వనించబడ్డ మొదటి సినిమాటోగ్రాఫర్. 20 దేశాల నుండి కేవలం 302 మంది సినిమాటోగ్రాఫర్ లకు మాత్రమే ఇందులో చోటు దక్కింది. సంతో శివన్ సినిమాటోగ్రఫీ కి మేచుకున్న అమెరికన్ సొసైటీ అఫ్ సినిమాటోగ్రాఫర్ క్లబ్ ఆయనకి ఆహ్వానం అందించింది. ఆయన ప్రస్తుతం మురగ దాస్ డైరెక్షన్లో విజయ్ హీరోగా తెరకెక్కుతున్న ‘తుపాకీ’ సినిమాకి పని చేస్తున్నారు. ఆయన దర్శకుడిగా, నిర్మాతగా కూడా కొన్ని సినిమాలు చేసారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు