విక్టరీ వెంకటేష్ మరియు శ్రీకాంత్ ప్రధాన తారలుగా తెరకెక్కుతున్న చిత్రం “షాడో”. ఈ చిత్రం త్వరలో పారీస్ లో చిత్రీకరణ జరుపుకోనుంది. అక్కడ కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తాప్సీ మరియు మధురిమ బెనర్జీ ప్రధాన పాత్రలలో కనిపించబోతున్నారు. చాలా కాలం తరువాత వెంకటేష్ ఈ చిత్రంలో పూర్తి యాక్షన్ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రంలో వెంకటేష్ డాన్ పాత్రలో కనిపించబోతున్నారు. కొద్ది వారాల క్రితం మొదలయిన ఈ చిత్ర చిత్రీకరణ చాలా వరకు విదేశాల్లోనే జరుపుకోనుంది. యునైటడ్ మూవీస్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని పరుచూరి కిరీటి నిర్మిస్తున్నారు. కోన వెంకట్ మరియు గోపి మోహన్ ఈ చిత్రానికి స్క్రిప్ట్ అందించగా తమన్ సంగీతం అందిస్తున్నారు.
పారిస్ లో వెంకటేష్ “షాడో”
పారిస్ లో వెంకటేష్ “షాడో”
Published on Apr 2, 2012 11:23 PM IST
సంబంధిత సమాచారం
- మొదటి షో వివరాలు : బైకర్
- కురుక్షేత్రం : బాలయ్య కోసం ఆ డైరెక్టర్ డబుల్ ట్రీట్..?
- అదిరిపోయిన ‘పెద్ది’ కొత్త పోస్టర్.. డైలమాలో ఫ్యాన్స్..!
- లేటెస్ట్ యూత్‌ఫుల్ డ్రామా ‘యూత్’.. ఓటీటీలోకి వచ్చేది అప్పుడేనా..?
- ‘డెకాయిట్’ ట్రైలర్ పై సాలిడ్ అప్డేట్ ఇచ్చిన అడివి శేష్.. ఎప్పుడంటే..?
- ‘రామ’ ఫస్ట్ గ్లింప్స్ : రామాయణం నుంచి పురుషోత్తముడి దర్శనం..!
- పోల్ : ‘రామాయణ’ నుండి రామ ఫస్ట్ గ్లింప్స్ ఎలా అనిపించింది?
- మరోసారి మైత్రీ తో చేతులు కలుపుతున్న ప్రదీప్ రంగనాథన్..!
- ఓటీటీ లోకి వచ్చేసిన ‘యుఫోరియా’.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటీటీ లోకి వచ్చేసిన ‘యుఫోరియా’.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..?
- ‘బైకర్’ కి ప్రభాస్ సపోర్ట్.. ఇక రేస్ మొదలెట్టాల్సిందే..!
- వీడియో : రామాయణం – రామ గ్లింప్స్ (రణబీర్ కపూర్, సాయి పల్లవి)
- అక్కినేని హీరోతో మారుతి నెక్స్ట్ మూవీ సెట్ అయ్యేనా..?
- ఆ డైరెక్టర్‌తో అల్లు అర్జున్ సూపర్ హీరో మూవీ..?
- పెయిడ్ ప్రీమియర్స్‌కు సిద్ధమైన ‘రాకాస’.. ఎప్పుడంటే..?
- ‘బైకర్’ ప్రీమియర్ షోలకు సాలిడ్ రెస్పాన్స్..!
- టీజర్ టాక్ : ఫ్యూచరిస్టిక్ రొమాంటిక్ డ్రామాగా ప్రదీప్ రంగనాథన్ LIK


