నారా రోహిత్ మరియు నిషా అగర్వాల్ నటించిన ‘సోలో’ చిత్రం పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. ఈ రోజు సాయంత్రం ఈ చిత్ర ప్రివ్యూ హైదరాబాద్ లోని ప్రసాద్ లాబ్స్ లో జరిగింది. ఈ చిత్రంలో నటించిన నారా రోహిత్ మరియు నిషా అగర్వాల్ చిత్ర దర్శకుడు పరుశురాం మరియు నిర్మాత శ్రీనివాస్ ఈ ప్రివ్యూకి హాజరయ్యారు మరియు ఆనంద్ రంగ, చైతన్య దంతులూరి, నందిని రెడ్డి, ప్రవీణ్ శ్రీ వంటి పలువురు దర్శకులు కూడా హాజరయ్యారు. యువత మరియు ఆంజనేయులు చిత్రాల తరువాత పరుశురాం దర్శకత్వం వహించిన మూడవ చిత్రం సోలో. మణిశర్మ సంగీతం అందించగా ఎస్వీకే బ్యానర్ పై వంశీ కృష్ణ శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం అన్ని హంగులతో నవంబరు 25 న విడుదలకు సిద్ధమైంది.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- వీడియో : డబుల్ ఇస్మార్ట్ టీజర్ (రామ్ పోతినేని)
- థియేటర్ల లోకి “ఇండియన్ 2” వచ్చేది అప్పుడే?
- గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ షురూ
- దేవర: “హుకుం” ను మర్చిపోతారు – నాగ వంశీ
- ‘పుష్ప 2’ లో అనసూయ ఫస్ట్ లుక్ ఇదే
- ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్
- డబ్బింగ్ చెప్పిన దీపికా పదుకొణె ?
- “జనగణమన” ను తేజ సజ్జతో ప్లాన్ చేసిన పూరి జగన్నాథ్?