కింగ్ అక్కినేని నాగార్జున నటిస్తున్న చిత్రం రాజన్న చిత్రం ఈ నెల 23న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలకు సిద్ధమైంది.ఈ చిత్రం బాక్స్ ఆఫీసు దగ్గర సంచలనాలు సృష్టించనుంది. స్వాతంత్రం వచ్చిన తొలినాళ్లలోని తెలంగాణా ఏరియాలో జరిగిన యదార్ధ ఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. రాజన్నలో కొన్ని బ్రహ్మాండమైన ఫైట్స్ చిత్రీకరించినట్లు సమాచారం. ప్రముఖ దర్శకుడు రాజమౌళి వాటిని తీర్చిదిద్దినట్లు సమాచారం. నాగార్జున పరిమితిగల పాత్రలో నటిస్తుండగా ‘ఏనీ’ అనే పాప నటన చాలా బావుందని యూనిట్ వర్గాల సమాచారం. రాజన్న చిత్రానికి ప్రముఖ స్క్రిప్ట్ రచయిత మరియు రాజమౌళి గారి తండ్రి అయిన విజయేంద్ర ప్రసాద్ గారు దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై అక్కినేని నాగార్జున గారే స్వయంగా నిర్ముస్తుండటం విశేషం. ఎంఎం. కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో ఇటీవలే విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది.
రాజన్నలో అధ్బుతమైన ఫైట్స్
రాజన్నలో అధ్బుతమైన ఫైట్స్
Published on Dec 14, 2011 5:52 PM IST
సంబంధిత సమాచారం
- సాలిడ్ గా ‘ది ప్యారడైజ్’ ప్రీ-రిలీజ్ బిజినెస్..?
- సినిమాలతోనే కాదు రియల్ ఎస్టేట్తోనూ భారీ ఆర్జన.. ముంబై ప్రాపర్టీతో హృతిక్ రోషన్‌కు నెలకు రూ. 17 లక్షల ఆదాయం!
- ‘రామాయణం’లో శూర్పణఖ పాత్రపై రకుల్ ప్రీత్ సింగ్ క్లారిటీ.. ఆ క్యారెక్టర్ ఎంచుకోవడానికి కారణం ఇదే!
- ఆగస్టు మూవీ హంగామా: యష్ ‘టాక్సిక్’, రవితేజ ‘ఇరుముడి’ టూ రాజమౌళి ‘వారణాసి’ అప్డేట్.. థియేటర్లలో ఏ వారం ఏ మూవీ?
- ఓటిటి సమీక్ష: ‘సిబిల్ స్కోర్ పెళ్లి కొడుకు’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ‘దొంగ నా కొడుకు’గా వస్తున్న లిటిల్ హార్ట్స్ హీరో..!
- ‘మా నాన్న సీఎం కావడం ఓ విప్లవం – జాసన్ సంజయ్
- కార్తి ‘సర్దార్ 2’ పై లేటెస్ట్ బజ్. నిజమేనా..?
- ‘చైనా పీస్’ టైటిల్ మార్పు.. ‘సీక్రెట్ సోల్జర్’గా నిహాల్, సూర్య శ్రీనివాస్‌ల స్పై డ్రామా!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఫుల్ ఫోకస్ తో అల్లు అర్జున్.. టార్గెట్ 2027..!
- ‘స్పైడర్ మ్యాన్’ ఊచకోత.. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 3 రోజుల్లో 200 కోట్ల మార్క్!
- ‘రామాయణ’ పై విమర్శలు.. కారణాలు అవే !
- ‘లెనిన్’ ఓటిటి రిలీజ్ పై ఈ క్లారిటీ కూడా!
- ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో కిరణ్ అబ్బవరం.. సెట్ అయ్యేనా..?
- రిలీజ్ డేట్స్ విషయంలో శర్వానంద్ అయోమయం..?
- ‘న్యూటన్స్ థర్డ్ లా’ రెండు రోజుల కలెక్షన్స్ !
- ‘ఫౌజీ’ బిగ్ అప్డేట్.. ప్రీమియర్స్ తో రెబల్ గాడ్ ఆగమనం!


