సూర్య భాయ్ కి అనూహ్య స్పందన

సూర్య భాయ్ కి అనూహ్య స్పందన

Published on Jan 14, 2012 1:54 AM IST

ప్రపంచవ్యాప్తంగా బిజినెస్ మాన్ చిత్రానికి అనూహ్య స్పందన వచ్చింది అన్నివైపుల నుండి మహేష్ నటన కు మంచి స్పందన వచ్చింది. సినిమా విమర్శకులు మరియు అభిమానులు మహేష్ బాబు చేసిన అత్యుత్తమ నటన అని చెప్పారు పరిశ్రమ వర్గాల ప్రకారం ఈ చిత్రం రికార్డు ల ను సృష్టించనుంది అని అంటున్నారు.పూరి సృష్టించిన సూర్య భాయ్ పాత్రలో మహేష్ బాబు ఒదిగిపోయారు. చిత్రాన్ని 74 రోజుల్లో చిత్రీకరించటం గమనించాల్సిన విషయం. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం లో కాజల్ కథానాయికగా నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు