ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కనున్న చిత్రం ముహూర్తం ఈ రోజు ఉదయం రామానాయుడు స్టూడియోలో జరిగింది. మహేష్, సుకుమార్ కలిసి మొదటి సారి కలిసి పనిచేయబోతున్నారు. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై గోపీచంద్, అనిల్ సుంకర, రామ్ ఆచంట కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దిల్ రాజు, ఎస్ఎస్ రాజమౌళి, దేవీ శ్రీ ప్రసాద్ తో పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. మహేష్ బాబు సరసన కొత్త హీరొయిన్ అనుకుంటున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించబోతుండగా రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తారు. మార్చి లేదా ఏప్రిల్ నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది.
మహేష్ – సుకుమార్ సినిమా ప్రారంభం
మహేష్ – సుకుమార్ సినిమా ప్రారంభం
Published on Feb 12, 2012 2:51 PM IST
సంబంధిత సమాచారం
- మొదటి షో వివరాలు : కొరియన్ కనకరాజు
- ఇంటర్వ్యూ : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ – ‘కొరియన్ కనకరాజు’ నాన్‌స్టాప్ ఫన్ రైడ్..!
- ‘ది ప్యారడైజ్’ టీజర్ టాక్ : బ్లడ్ బాత్‌తో హడల్ పుట్టించేసిన జడల్..!
- పోల్ : నాని ‘ది ప్యారడైజ్’ టీజర్ మీకు ఎలా అనిపించింది?
- ఫ్రాడ్ కేసులో సల్మాన్ ఖాన్‌కు కోర్టు నోటీసులు..!
- ‘అనకాపల్లి’ @ అనకాపల్లి.. వినూత్న పద్ధతిలో రిలీజ్ చేస్తున్న మేకర్స్..!
- ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి?.. సోషల్ మీడియా రూమర్లపై క్లారిటీ!
- వారణాసి: లీక్ తోనే ఫ్యాన్స్ ఖుషీ.. ఇక అప్డేట్ లేకపోయినా పర్లేదా?
- సాలిడ్ ప్రీసేల్స్ లో మొదలైన ‘కొరియన్ కనకరాజు’!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘ది ప్యారడైజ్’ టీజర్ టైమ్ ఫిక్స్.. రక్తపాతం మొదలయ్యేది ఎప్పుడంటే..?
- బ్రదర్స్ కి హ్యాండిచ్చిన లోకేష్ కనగరాజ్!
- ‘ఓజీ 2’ పట్టాలెక్కేది ఇక అప్పుడేనా..?
- ‘వారణాసి’ ట్రీట్.. మహేష్ బర్త్ డేకి కేవలం దీనితో సరి పెడతారా?
- ఓటీటీలోకి వచ్చేస్తున్న ఇదయం మురళి.. ఏయే భాషల్లో వస్తుందంటే..?
- ‘కొరియన్ కనకరాజు’ పెయిడ్ ప్రీమియర్స్.. టికెట్ బుకింగ్స్ షురూ..!
- ‘ఓజి 2’ బ్లాస్ట్ మాత్రం గ్యారెంటీ! సెప్టెంబర్ లోనే ముహూర్తం
- అఖిల్ అయ్యాడు.. నెక్స్ట్ కంబ్యాక్ లిస్ట్ లో మెగా హీరో, రవితేజ!


