త్రిషా ప్రస్తుతం ఎన్టీఆర్ సరసన ‘దమ్ము’ చిత్రంలో మరియు విశాల్ సరసన ‘సమరన్’ చిత్రాల్లో నటిస్తుంది. ఈ రెండు చిత్రాల్లో విశ్రాంతి లేకుండా బిజే బిజీగా నటిస్తుంది. ఇటీవల పొల్లాచ్చిలో దమ్ము చిత్ర షూటింగ్లో పాల్గొన్న ఆమె హైదరాబ్డుకి తిరిగివచ్చారు. మరో 20 రోజుల్లో షూటింగ్ పూర్తవుతుందని త్రిషా స్వయంగా తన ట్విట్టర్ అకౌంటులో తెలిపింది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ చాలా పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నాడు. త్రిషాతో పాటుగా మరో హీరొయిన్ కార్తీక నాయర్ హీరొయిన్ గా నటిస్తుంది. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై అలెగ్జాన్డర్ వల్లభ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంభందించిన కొన్ని స్టిల్స్ ఇటీవల విడుదలవగా అభిమానుల్లో సినిమా పై అంచనాలు మరింత పెరిగాయి.
దమ్ము మరియు సమరన్ చిత్రాలతో బిజీగా ఉన్న త్రిషా
దమ్ము మరియు సమరన్ చిత్రాలతో బిజీగా ఉన్న త్రిషా
Published on Mar 1, 2012 10:15 PM IST
సంబంధిత సమాచారం
- ‘రామాయణ’ రన్‌టైమ్ చెప్పేసిన రణ్‌బీర్ కపూర్.. ఎంతంటే..?
- ‘ధురంధర్’లో ఆ క్రేజీ పాత్రను రిజెక్ట్ చేసిన ముగ్గురు యాక్టర్స్..?
- హనుమాన్ తర్వాత ఆ దేవుడి కథతో రాబోతున్న ప్రశాంత్ వర్మ..?
- ‘జైలర్ 2’పై సాలిడ్ అప్డేట్ ఇచ్చిన తలైవా..!
- శబ్దం ఓటీటీ.. అందులో కూడా వచ్చేసింది.. కానీ..!
- సమీక్ష : లీడర్ – రెగ్యులర్ స్పై యాక్షన్ థ్రిల్లర్ !
- ‘డెకాయిట్’ ట్రైలర్‌కు తారక్ ఫిదా.. అదిరిపోయిందంటూ కితాబు..!
- పోల్ : ‘డెకాయిట్’ ట్రైలర్ ఎలా అనిపించింది..?
- ట్రైలర్ టాక్ : ప్రేమ, నమ్మకద్రోహం, విధ్వంసం.. ‘డెకాయిట్’ సాలిడ్ ట్రీట్ ఖాయం..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : బైకర్ – రేసింగ్ ట్రాక్‌పై శర్వానంద్, రాజశేఖర్ల ఎమోషనల్ రైడ్
- సమీక్ష: రాకాస – డీసెంట్ గా సాగే కామెడీ హారర్ డ్రామా
- ట్రెండ్ సెట్ చేస్తున్న సూర్య.. ‘వీరభద్రుడు’గా మారిన కరుప్పు..!
- సమీక్ష : కార్మేని సెల్వం – అక్కడక్కడా మెప్పించే ఎమోషనల్ డ్రామా
- ట్రైలర్ టాక్ : ప్రేమ, నమ్మకద్రోహం, విధ్వంసం.. ‘డెకాయిట్’ సాలిడ్ ట్రీట్ ఖాయం..!
- ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చిన ‘ఎస్ సరస్వతి’.. వరలక్ష్మి శరత్ కుమార్ డైరెక్షన్ కి ఓటీటీ ఆడియన్స్ ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారో..?
- బాక్సాఫిస్ దగ్గర ఇంట్రెస్టింగ్ పోరు.. బైకర్ vs రాకాస వార్ లో నెగ్గేది ఎవరో..?
- మెగా 158 లాంచ్ డేట్ ఫిక్స్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడే..!


