బిజినెస్ మాన్ కాంటెస్ట్ విజేత

బిజినెస్ మాన్ కాంటెస్ట్ విజేత

Published on Jan 12, 2012 6:55 PM IST

 

“బిజినెస్ మాన్” టికెట్స్ కోసం జరిగిన కాంటెస్ట్ లో వరుణ్ రెడ్డి విజేతగా నిలిచారు. వరుణ్ కి 123తెలుగు.కాం తరుపున శుభాకాంక్షలు.

వరుణ్ రెడ్డి ఇంజినీరింగ్ చదువుకున్నాడు తరుచుగా 123 తెలుగు.కాం ని సందర్శించేవాడు. వేగంగా పెట్టె అప్డేట్స్ పెట్టడం మంచి సమాచారం అందించడం వల్ల ఈ సైట్ అంటే ఇష్టం అని వరుణ్ రెడ్డి చెప్పారు. వరుణ్ రెడ్డి రేపు పొద్దున్న 8 :45 కి ప్రసాద్ మల్టి ప్లెక్స్ లో చిత్రాన్ని చూస్తారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు