
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు 2014 ఎలక్షన్ ఫలితాలతో చాలా ఆనందం వున్నారు. ఈరోజు విడుదల చేసిన ఒక ప్రత్యేక ప్రకటనలో ఆయన నరేంద్ర మోడీ చంద్రబాబు కె.సి.ఆర్ లకు వారు సాధించిన విజయానికి అభినందనలు తెలిపారు.
ఎప్పట్నుంచో మోడీ ని సమర్ధిస్తున్న మోహన్ బాబు ఆయనని ఓసారి హైదరాబాద్ లో ప్రత్యేకంగా కలిసారు. బి జె.పి లోక్ సభ స్థానాల్లో తిరుగు లేని ఆధిక్యత సాధించడం తో నరేంద్ర మోడీ దేశానికి 8 వ ప్రధాన మంత్రి కానున్నారు.
ఇదిలావుండగా తెలంగాణ లో టి.ఆర్.యెస్ సత్తా చాటగా సీమాంధ్ర లో తెలుగుదేశం జయకేతనం ఎగురవేసింది.