
కలెక్షన్ కింగ్ డా. మోహన్ బాబు ‘రౌడీ’ సినిమాలో చాలా పవర్ ఫుల్ పాత్రలో కనిపించినున్నాడు. డా. మోహన్ బాబు, విష్ణు తో కలిసి రామ్ గోపాల్ వర్మదర్శకత్వం వహిస్తున్న సినిమాకి ‘రౌడీ’ టైటిల్ కన్ఫమ్ అయ్యింది. ఈ సినిమాకు ముందుగా చాలా పేర్లు అనుకున్నారు. కానీ చివరిగా ఈ టైటిల్ ని ఖరారు చేసినట్టు సమాచారం. ఈ సినిమా పవర్ ఫుల్ రాజకీయ నేపద్యంలో, ఎమోషనల్ సన్నివేశాలతో, హై వోల్టేజ్ తో తెరకెక్కించనున్నరని సమాచారం. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో నిర్మిస్తున్న ఈ సినిమాలో మోహన్ బాబు సాలిడ్ పాత్రలో నటిస్తున్నాడని తెలిసింది. ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ దాదాపు ముగిసింది. త్వరలో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం వుంది . ఈ సినిమాకు సంబందించిన మరింత సమాచారం ఎప్పటికప్పుడు అందజేస్తూ వుంటాం.
‘రౌడీ’ గా కనిపించనున్న మోహన్ బాబు
‘రౌడీ’ గా కనిపించనున్న మోహన్ బాబు
Published on Feb 5, 2014 4:50 PM IST
సంబంధిత సమాచారం
- గాయపడ్డ సింహం : బాగా కలిసొచ్చిన శ్రీవిష్ణు సీక్వెన్స్..!
- సాయి పల్లవికి షాకిచ్చిన బాలీవుడ్.. డెబ్యూతో డిజాస్టర్..!
- ‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ఈవెంట్లో లావణ్య కొణిదెల త్రిపాఠి
- క్రేజీ బజ్.. బాలయ్య X కొరటాల కోసం అనిరుద్? థమన్ ని పక్కన పెట్టేశారా?
- మరో యాక్షన్ ప్రాజెక్ట్ లోకి దిగిన మ్యాచ్ స్టార్ గోపీచంద్!
- అఆ.. ‘ఆదర్శ కుటుంబం’లోకి థమన్ అఫీషియల్ ఎంట్రీ!
- నా పెళ్ళాం నిప్పురా.. సోషల్ మీడియా బాగానే ఫాలో అయ్యిన కొత్త పెళ్లి కొడుకు
- విజయ్, శౌర్యువ్ భారీ ప్రాజెక్ట్ కోసం బాలీవుడ్ బ్యూటీ?
- సెలెబ్రెటీ రూల్స్ నాకు అవసరం లేదు – ఆనందం రేఖ
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘జెట్ లీ’ – కామెడీ వర్కైనా కథనం మిస్ ఫైర్ అయ్యింది
- సమీక్ష : రాజా శివాజీ – కొంతవరకు ఆకట్టుకునే హిస్టారిక్ డ్రామా
- సమీక్ష : గాయపడ్డ సింహం – కొన్ని చోట్ల మెప్పించే కామెడీ డ్రామా !
- క్యూట్ కపుల్: ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తున్న అజిత్ – షాలిని క్యూటెస్ట్ మూమెంట్!
- RC 17: గ్యాప్ లేకుండా చరణ్ ప్లానింగ్.. ఈ నెల నుంచే సుకుమార్ తో స్టార్ట్!
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘రాకాస’
- ఎట్టకేలకు ‘పెద్ది’ షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టారుగా..!
- ఈ ఓటిటిలోకి వచ్చేసిన శర్వానంద్ ఎమోషనల్ రైడ్.. ‘బైకర్’!

