‘మహానటి’ ని సన్మానించిన మోహన్ బాబు !

‘మహానటి’ ని సన్మానించిన మోహన్ బాబు !

Published on May 15, 2018 9:50 PM IST

‘మహానటి’ చిత్రం ఇటీవల విడుదలై మంచి విజయం సాధించడంతో పలువురు సినీ ప్రముఖులు చిత్ర యూనిట్ ని సన్మానించారు. తాజాగా ఈ జాబితాలో మోహన్ బాబు కూడా చేరిపోయారు . ఈ చిత్రాన్నిప్రత్యేక స్క్రీనింగ్ ఫై వీక్షించిన అనంతరం చిత్ర దర్శకుడిని ఆలాగే చిత్ర నిర్మాతలని సన్మానించారు మోహన్ బాబు.అయన తో పాటు , కుమారుడు విష్ణు , కుమార్తె లక్మి ప్రసన్న ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మహానటి కలెక్షన్స్ రోజు రోజుకి పుంజుకుంటున్నాయి . అన్ని వర్గాలకు చెందిన ప్రేక్షకులు సినిమా చూడడానికి ఇష్ట పడుతుండడం తో థియేటర్లు హౌస్ ఫుల్ అవుతున్నాయి .

సంబంధిత సమాచారం

తాజా వార్తలు