రజినికాంత్ నటిస్తున్న ‘కొచ్చాడయాన్’ సినిమా తరువాత మోషన్ క్యాప్చూర్ అన్న పరిజ్ఞానం చాలా సినిమాలలో వాడుతున్నారు. కొత్త టెక్నాలజీని నేర్చుకుని తన సినిమాలలో ఉపయోగించే తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు తన తదుపరి సినిమా ‘బిర్యానీ’లో ఒక పోరాట సన్నివేశాన్ని పుదుచెరిలో కార్తి, నితిన్ సత్యల మధ్య ఈ పరిజ్ఞానాన్ని వాడే తీసారు. ఈ సినిమా అదే పేరుతొ తెలుగులోకి కూడా అనువాదం కానుంది. ఆడియో మరియు విడుదలతేదీలను త్వరలోనే ప్రకటిస్తారు ఈ సినిమాలో మొదటిసారిగా కార్తి సరసన హన్సిక నటిస్తుంది. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నాడు. స్టూడియో గ్రీన్ బ్యానర్ పై జ్ఞానవేల్ రాజా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.
బిర్యానీ కోసం మోషన్ క్యాప్చూర్ పరిజ్ఞానం
బిర్యానీ కోసం మోషన్ క్యాప్చూర్ పరిజ్ఞానం
Published on Oct 3, 2013 2:23 AM IST
సంబంధిత సమాచారం
- స్ట్రీమింగ్ కి బ్లాక్ బస్టర్ ‘వాలా 2’.. పాపులర్ ఓటిటిలో యువతను ఆకట్టుకున్న ఎమోషనల్ డ్రామా
- ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన శేష్, మృణాల్ ల లవ్ స్టోరీ!
- సూర్యనే కాదు కార్తీని కూడా దత్తత తీసుకున్నాం.. వరుస తెలుగు ప్రాజెక్ట్స్ తో కార్తీ?
- రజినీకాంత్ ఎమోషనల్.. ఆర్బీ చౌదరి కోరిన బెంచ్ మార్క్ సినిమా చేసే లోపే ఇలా
- వెండి తెరపై హిట్.. బుల్లితెరపై డిజాస్టర్.. శర్వా సంక్రాంతి సినిమాకి షాకింగ్ రేటింగ్
- రీసెంట్ ఓటిటి బ్లాక్ బస్టర్ ‘మట్కా కింగ్’కి సీజన్ 2 అనౌన్స్ చేసిన మేకర్స్!
- బాక్సాఫీస్ దగ్గర ఫట్.. ‘అఖండ 2’, ‘రాజా సాబ్’ స్మాల్ స్క్రీన్ రెస్పాన్స్ ఎలా ఉందంటే!
- ఐపీఎల్ సీజన్ ని బిగ్ మిస్ చేసుకున్న ‘పెద్ది’ టీం!
- NBK 111: టైటిల్ పై గోపీచంద్ హింట్?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చిన LIK..!
- ‘పెద్ది’ గాడి డిమాండ్.. ఎంత చెప్తే అంత!?
- Super Good Films: వరుస ఫ్లాపుల్లో ఉన్న విజయ్‌ని నమ్మిన ఆర్.బీ. చౌదరి.. దళపతి రేంజ్ మార్చేసిన ఆ సూపర్ హిట్స్ ఇవే!
- క్రేజీ సీక్వెల్ లో ఆలియా భట్.. అటుపై కూడా..!
- ‘పెద్ది’ స్పెషల్ సాంగ్ వచ్చేది అప్పుడే!
- సల్మాన్ ఖాన్ కోసం పవర్ఫుల్ యాక్టర్..?
- రజినీ, కమల్ ప్రాజెక్ట్ కి షాకింగ్ బడ్జెట్?
- ‘లెనిన్’ నుంచి ఇంకెన్ని సర్ప్రైజులో!


