ఈ వారం థియేటర్లు మరియు ఓటిటిలో విడుదలయ్యే సినిమాలు, సిరీస్‌లు

ఈ వారం థియేటర్లు మరియు ఓటిటిలో విడుదలయ్యే సినిమాలు, సిరీస్‌లు

Published on Nov 28, 2023 6:02 PM IST

ప్రతి వారం మాదిరిగా ఈ వారం కూడా పలు సినిమాలు, సిరీస్ లు అటు థియేటర్స్ లో అలానే ఇటు ఓటిటి లో ఆడియన్స్ కి మంచి ఎంటర్టైన్మెంట్ ని అందించేందుకు సిద్ధం అవుతున్నాయి. ముందుగా రణబీర్ కపూర్ హీరోగా నటించిన మోస్ట్ ఎవైటెడ్ భారతీయ చిత్రాలలో ఒకటైన యానిమల్ పెద్ద స్క్రీన్‌లలో డిసెంబర్ 1న విడుదల కానుంది. అలానే మరికొన్ని థియేట్రికల్ రిలీజ్‌లు కూడా ఉన్నాయి. ఇవి కాకుండా, ఉత్తేజకరమైన కంటెంట్ కూడా ఓటిటికి వస్తోంది. ఈ వారం ఆడియన్స్ ముందుకి రానున్న కంటెంట్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

థియేటర్లు :

యానిమల్ (హిందీ చిత్రం – ఇతర భాషల డబ్) – డిసెంబర్ 1

కాలింగ్ సహస్ర (తెలుగు సినిమా) – డిసెంబర్ 1

అధర్వ (తెలుగు సినిమా) – డిసెంబర్ 1

అన్నపూర్ణి (తమిళ చిత్రం) – డిసెంబర్ 1

పార్కింగ్ (తమిళ చిత్రం) – డిసెంబర్ 1

సామ్ బహదూర్ (హిందీ చిత్రం) – డిసెంబర్ 1

బ్రీత్ (తెలుగు చిత్రం) – డిసెంబర్ 2

ఒటిటి :

నెట్‌ఫ్లిక్స్:

మిషన్ రాణిగంజ్ (హిందీ చిత్రం) – డిసెంబర్ 1

 

అమెజాన్ ప్రైమ్ వీడియో:

ధూత (తెలుగు వెబ్ సిరీస్) – డిసెంబర్ 1

 

సోనీ లివ్ :

మార్టిన్ లూథర్ కింగ్ (తెలుగు సినిమా) – నవంబర్ 28

 

జియో సినిమా :

800 (తమిళ చిత్రం – తెలుగు డబ్) – డిసెంబర్ 2

సంబంధిత సమాచారం

తాజా వార్తలు