మిస్టర్ నోకియా ఆడియో విడుదల

మిస్టర్ నోకియా ఆడియో విడుదల

Published on Jan 20, 2012 9:42 AM IST


మంచు మనోజ్ హీరోగా నటించిన ‘మిస్టర్ నోకియా’ ఆది విడుదల వేడుక హైదరాబాదులోని దుర్గంచేరులో ఘనంగా విడుదల చేసారు. మనోజ్, కృతి కర్భంద, సన ఖాన్ మరియు పలువురు ప్రముఖులు ఈ వేడుకకు విచ్చేసారు. దాసరి నారాయణరావు, కె.రాఘవేద్రరావు, డాక్టర్ మోహన్ బాబు, కోదండ రామిరెడ్డి, బి,గోపాల్ మరియు యువతరం నటులు శర్వానంద్, సునీల్, నాని, వరుణ్ సందేశ్ విచ్చేసారు.

ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. దాసరి నారాయణరావు గారు ఆడియో ఆవిష్కరించి మొదటి సీడీని మోహన్ బాబు గారికి అందించారు. ఇదే వేడుకలో ట్రైలర్స్ కూడా విడుదల చేసారు. దాసరి నారాయణరావు మాట్లాడుతూ ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకున్నారు. మిగతా అతిదులందరు కూడా సినిమా మనోజ్ కి ఈ సినిమా ఘన విజయం అందించాలని కోరుకున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు