సోలో లో ముమైత్ ఐటెం సాంగ్

సోలో లో ముమైత్ ఐటెం సాంగ్

Published on Nov 24, 2011 3:00 PM IST


ఐటెం సాంగ్ రాణి ముమైత్ ఖాన్. ఆమె తెలుగు చిత్ర సీమ ను ఒక ఊపు ఊపిన మనిషి. ఇప్పుడు చాలా కాలం తరువాత మళ్లీ ముమైత్ ఖాన్ మన ముందు కు ఒక అద్భుతమైన ఐటెం సాంగ్ తో రాబోతోంది. నారా రోహిత్ నటించిన సోలో చిత్రం లో ఈమె పాత ఉంటుంది. సినిమా వర్గాల సమాచారం మేరకు ఈ పాత చాలా చక్కగా వచ్చిందని తెలుస్తోంది.

సోలో చిత్రం రేపు ఘనం గా విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ చిత్రం లో నారా రోహిత్ సరసన నిషా అగ్గర్వాల్ నటించింది. పరశురాం దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి వంశీ కృష్ణ శ్రీనివాస్ నిర్మాత. ఈ చిత్రానికి సంగీతాన్ని మణిశర్మ అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు