మ్యూజిక్ సిట్టింగ్ లలో మోహన్ బాబు తదుపరి చిత్రం

మ్యూజిక్ సిట్టింగ్ లలో మోహన్ బాబు తదుపరి చిత్రం

Published on Jul 21, 2015 11:45 PM IST

mohan-babu
మోహన్ బాబు అల్లరి నరేష్ ల కలయికలో వస్తున్న ‘మామ మంచు అల్లుడు కంచు’ సినిమా ప్రస్తుతం పూర్వ నిర్మాణాంతర కార్యక్రమాలలో బిజీగా వుంది. శ్రీనివాస్ రెడ్డి దర్శకుడు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానుంది.

ఈ సినిమాకు రఘు కుంచె సంగీతం అందిస్తున్నారు. చంద్రబోస్ సాహిత్యాన్ని సమకూరుస్తున్నారు. పూర్ణ అల్లరోడికి జంటగా నటిస్తున్నారు. మీనా, రమ్యకృష్ణలు మోహన్ బాబు సరసన కనిపించనున్నారు. 24 ఫ్రేమ్స్ సంస్థ నిర్మిస్తుంది.

తాజా వార్తలు