వరల్డ్ వైడ్ “నా సామిరంగ” 4 డేస్ వసూళ్ల వివరాలు.!

వరల్డ్ వైడ్ “నా సామిరంగ” 4 డేస్ వసూళ్ల వివరాలు.!

Published on Jan 18, 2024 9:00 AM IST


అక్కినేని నాగార్జున హీరోగా యంగ్ హీరోయిన్ ఆషిక రంగనాథ్ హీరోయిన్ గా వారితో పాటుగా అల్లరి నరేష్, రాజ్ తరుణ్ లు కూడా కీలక పాత్రల్లో నటించిన లేటెస్ట్ చిత్రం “నా సామిరంగ”. దర్శకుడు విజయ్ బిన్నీ తెరకెక్కించిన ఈ చిత్రం రిలీజ్ రోజు నుంచే ఫ్యామిలీ ఆడియెన్స్ ని ఆకట్టుకోగా అక్కడి నుంచి సాలిడ్ వసూళ్లు అయితే అందుకోవడం స్టార్ట్ చేసింది. మరి సంక్రాంతి పండుగని బాగా ప్లస్ చేసుకున్న ఈ చిత్రం సాలిడ్ వసూళ్ళని ఇప్పుడు రాబడుతుంది. మరి నాలుగో రోజు వసూళ్లు ఆరెల్ వారీగా తెలుగు రాష్ట్రాలు నుంచి చూస్తే..

నైజాం – 85 లక్షలు
సీడెడ్ – 51 లక్షలు
వైజాగ్ – 47 లక్షలు
తూర్పు – 42 లక్షలు
వెస్ట్ – 21 లక్షలు
కృష్ణ – 23 లక్షలు
గుంటూరు – 31 లక్షలు
నెల్లూరు – 17 లక్షలు

మొత్తం 4వ రోజు షేర్ – 3.17 కోట్లు అందుకుంది. అలాగే మొత్తం 4 రోజుల షేర్ – 15.63 కోట్లు ఈ చిత్రం ఒక్క తెలుగు స్టేట్స్ నుంచి రాబట్టింది. ఇక వరల్డ్ వైడ్ గా అయితే 30.3 కోట్ల గ్రాస్ ని “నా సామిరంగ” అందుకొని అదిరే రన్ తో వరల్డ్ వైడ్ గా దూసుకెలుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు