హాట్ లుక్స్ తో ఆదరగొడుతున్న ‘నభా’ !

హాట్ లుక్స్ తో ఆదరగొడుతున్న ‘నభా’ !

Published on Nov 22, 2019 12:00 AM IST

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ గా మారిన నభా నటేష్ ఎప్పుడూ తన లేటెస్ట్ లుక్స్ తో ఆకట్టుకుంటుంది. ఇండస్ట్రీలో ట్రేండింగ్ హీరోయిన్ గా మారిన ఈ ఇస్మార్ట్ గాళ్ డిస్కోరాజాలో ఇంట్రెస్టింగ్ రోల్ ప్లే చేస్తుంది. డిసెంబర్ మొదటి వారంలో సాయి ధరమ్ తేజ్ కు జంటగా నటిస్తున్న “సోలో బ్రతుకు సో బెటర్ ” షూటింగ్ కు హాజరవుతుంది.

కాగా నభా ఫోటో షూట్స్ ఎప్పుడూ సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తుంటాయి. డిఫరెంట్ లుక్స్ తో యూత్ ని ఇంప్రెస్ చేస్తున్న నభా టాలీవుడ్ లో ప్రత్యే కమైన ఇమేజ్ ని సొంతం చేసుకుంది. ప్రతిసారి తనను తాను కొత్త గా ప్రజెంట్ చేసుకొనే నభా ఈ సారి ట్రైబల్ థీమ్ ఫోటో షూట్ తో ఆకట్టుకుంది. ఈ హాట్ లుక్స్ తో నభా మరోసారి యూత్ ని లాక్ చేసింది.

https://www.instagram.com/p/B5IH15JgeDT/

https://www.instagram.com/p/B5HOb2xgr3X/

సంబంధిత సమాచారం

తాజా వార్తలు