
కంగారుపడకండి. దేవకట్ట డైరెక్షన్లో నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతున్న ‘ఆటో నగర్ సూర్య’ చిత్రంలో ఇటీవలే జైలు సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ ఎపిసోడ్లో నాగ చైతన్య ఖైదీగా నటించారు. హైదరాబాదులోని చంచల్గూడ జైల్లో ఈ సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ చిత్రంలో సమంత హీరొయిన్ గా నటిస్తుండగా విజయవాడ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతుంది. యాక్షన్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కె. అచ్చి రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రత్యేకంగా వేసిన ‘బస్తి’ సెట్లో ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటుంది. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.
జైలుకు వెళ్ళిన నాగ చైతన్య
జైలుకు వెళ్ళిన నాగ చైతన్య
Published on Feb 1, 2012 2:22 PM IST
సంబంధిత సమాచారం
- ఏపీ బ్రాండ్ అంబాసిడర్గా మెగాస్టార్ చిరంజీవి?.. సోషల్ మీడియా రూమర్లపై క్లారిటీ!
- వారణాసి: లీక్ తోనే ఫ్యాన్స్ ఖుషీ.. ఇక అప్డేట్ లేకపోయినా పర్లేదా?
- సాలిడ్ ప్రీసేల్స్ లో మొదలైన ‘కొరియన్ కనకరాజు’!
- రాంగ్ డేట్ ఎంచుకున్న ‘రామాయణ’ మేకర్స్? ‘గాడ్జిల్లా’ ఎఫెక్ట్.. బడ్జెట్ 125 కోట్లే కానీ హైప్ నెక్స్ట్ లెవెల్!
- జెట్ స్పీడ్ లో ‘వారణాసి’.. అప్పుడే ఇంత పూర్తి చేసేసారా!?
- మొదటిసారి వరుణ్ తేజ్, నాగబాబు.. ఈ స్పోర్ట్స్ డ్రామా కోసం!
- ‘కొరియన్ కనకరాజు’ బాక్సాఫీస్ టార్గెట్ ఎంతంటే?
- లీక్ షాక్: ‘వారణాసి’ నుంచి మళ్ళీ లీక్.. వైరల్ గా మారిన వీడియో!
- వరల్డ్ వైడ్ ‘రామాయణ’ రీచ్ మొదలు.. ఇంగ్లీష్ వెర్షన్ లో విడుదల
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘ది ప్యారడైజ్’ టీజర్ టైమ్ ఫిక్స్.. రక్తపాతం మొదలయ్యేది ఎప్పుడంటే..?
- బ్రదర్స్ కి హ్యాండిచ్చిన లోకేష్ కనగరాజ్!
- ‘ఓజీ 2’ పట్టాలెక్కేది ఇక అప్పుడేనా..?
- ‘కొరియన్ కనకరాజు’ పెయిడ్ ప్రీమియర్స్.. టికెట్ బుకింగ్స్ షురూ..!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న ఇదయం మురళి.. ఏయే భాషల్లో వస్తుందంటే..?
- ‘వారణాసి’ ట్రీట్.. మహేష్ బర్త్ డేకి కేవలం దీనితో సరి పెడతారా?
- మంచు మనోజ్ ఎంటర్టైనర్ లో ‘జయం’ రవి వెరీ స్పెషల్ రోల్?
- ‘ఓజి 2’ బ్లాస్ట్ మాత్రం గ్యారెంటీ! సెప్టెంబర్ లోనే ముహూర్తం

