నాగ చైతన్య మరో రీమేక్ చేయడానికి సిద్ధమవుతున్నాడా? అవుననే అంటున్నాయి ఫిలిం నగర్ వర్గాలు. కన్నడలో చార్మినార్ పేరుతో గత నెల విడుదలైన సినిమా కర్ణాటకలో విడుదలై ఘన విజయం సాధించింది. కేవలం కోటిన్నర బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకి ఆర్. చందు దర్శకుడు. నిర్మాత కూడా చందునే. ఈ సినిమా చుసిన నిర్మాత లగడపాటి శ్రీధర్ తెలుగులో నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నాగ చైతన్యకి ఈ సినిమాని చూపించినట్లు చైతన్య కూడా సముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. చైతు ప్రస్తుతం ఆటో నగర్ సూర్య, వెట్టై రీమేక్ సినిమాల షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఇవి కాకుండా శ్రీనివాస్ రెడ్డితో మరో సినిమా కూడా చేయనున్నాడు.
కన్నడ రీమేక్‌లో నాగ చైతన్య?
కన్నడ రీమేక్‌లో నాగ చైతన్య?
Published on Feb 17, 2013 3:46 AM IST
సంబంధిత సమాచారం
- మెగా ఫ్యాన్స్ ఇంకెన్నాళ్లు ఎదురుచూడాలో ?
- చరణ్, చిరు సినిమాలని వెనక్కి నెట్టిన ‘ఇరుముడి’ !
- యశ్ తో సినిమా.. మరో మూడేళ్లు పట్టొచ్చు !
- ‘జనవరి 12 విడుదల’ కోసం స్పెషల్ సాంగ్ ?
- మనోజ్ కోసం కీలక పాత్రలో శింబు ?
- ‘ఆదర్శ కుటుంబం’లో హైడ్ అండ్ సిక్ ట్రాక్ ?
- ఇది కేవలం శాంపిల్ మాత్రమే.. “కాకా” పై బాబీ ప్రామిస్!
- తెలుగులో స్పీచ్ అదరగొట్టిన యష్.. తెలుగు ప్రేక్షకులకు మొదటిసారి స్పెషల్ థాంక్స్ ఎందుకంటే!
- అడ్వాన్స్ బుకింగ్స్ లో ‘టాక్సిక్’ సెన్సేషన్: బ్లాక్‌బస్టర్ ఓపెనింగ్ దిశగా యష్ సినిమా
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ఇరుముడి – మంచి ఎమోషన్స్ తో సాగే ఫీల్ గుడ్ సినిమా
- మెగాస్టార్ బర్త్ డే ట్రీట్.. స్టైలిష్ ఎంట్రీ ఇచ్చిన ‘కాకా’..!
- మెగా టీ – రెక్స్.. సెన్సేషనల్ కాంబినేషన్ ఆగిపోలేదు!
- ‘ఇరుముడి’ నైజాం ఫస్డ్ డే కలెక్షన్స్.. మాస్ కమ్‌బ్యాక్‌తో రవితేజ ర్యాంపేజ్..!
- ‘ఇరుముడి’కి కలిసొచ్చిన ‘ప్యారడైజ్’ నిర్ణయం..!
- ‘కాకా’ ఓకే.. మరి చిరు లీక్ చేసిన ‘కదిరి’ ఏమిటి..?
- అడ్వాన్స్ బుకింగ్స్ లో ‘టాక్సిక్’ సెన్సేషన్: బ్లాక్‌బస్టర్ ఓపెనింగ్ దిశగా యష్ సినిమా
- ఇదెక్కడి మాస్.. రోజున్నరలో బ్రేకీవెన్ కొట్టేసిన ‘ఇరుముడి’.. రవితేజ రోరింగ్ కంబ్యాక్ ఇది


