నాగార్జున మొదలు పెట్టనున్న మరో రెస్టారెంట్

నాగార్జున మొదలు పెట్టనున్న మరో రెస్టారెంట్

Published on Nov 11, 2014 12:13 PM IST

nagarjuna-restarent

అక్కినేని నాగార్జున గత 25 సంవత్సరాలుగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సక్సెస్ఫుల్ హీరోగా రాణిస్తున్నారు. నాగార్జున ఒక్క హీరోగానే కాకుండా బిజినెస్ మాన్ గా కూడా ఎంతో సక్సెస్ అయ్యాడు. ఆయన ఇప్పటి వరకూ ఎన్నో రకాల బిజినెస్ లు ప్రారంభించి అందులో బెస్ట్ అనిపిన్సుకున్నారు. అందులో ముఖ్యంగా బాగా ఫేమస్ అయిన ఎన్-గ్రిల్, ఎన్- ఏషియన్ రెస్టారెంట్స్ కూడా బాగా ఫేమస్ అయ్యాయి.

ఇప్పు నాగార్జున మరో సరికొత్త రెస్టారెంట్ ని ప్రారంభించనున్నాడు. దానిపేరే ఎన్ – డిస్ట్రిక్ట్. హైదరబాద్ జూబ్లి హిల్స్ రోడ్ నెం 59 లో ఎన్- డిస్ట్రిక్ట్ అనే కేఫ్ కమ్ రెస్టారెంట్ అండ్ బార్ ని ప్రారంభించనున్నాడు. ప్రసతుతం ఈ రెస్టారెంట్ నిర్మాణం చివరి దశలో ఉంది. ఈ రెస్టారెంట్ లో ఆర్ట్ ఫర్నిచర్ కేఫ్ కి సెప్చిఅల్ అట్రాక్షన్ గా నిలుస్తుందని తెసినవారు చెబుతున్నారు. త్వరలోనే ఎన్- డిస్ట్రిక్ట్ కేఫ్ మొదలు కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు