‘నందితా శ్వేత’ నూతన చిత్రం ప్రారంభం !

నిఖిల్ నటించిన ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ మూవీ లో నటించి తన నటనతో అందరిని ఆకట్టుకున్న హీరోయిన్ నందితా శ్వేత .ఈ సినిమా తరువాత నందిత తమిళ బాషలోనే సినిమాలు చేసింది. ఈమె తాజా గా చేయబోయే తమిళ చిత్రం పూజా కార్యక్రమాలతో ఈ రోజు తమిళనాడులో ప్రారంభం అయింది. లేడీ ఓరీయంటేడ్ గా ‘నర్మత’ అనే టైటిల్ తో తెరకెక్కే ఈ చిత్రానికి గీతా రాజ్ పుత్ దర్శకత్వం వహిస్తున్నారు . జి ఆర్ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మస్తున్నారు. నందితా ఈ ఏడాది బాలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టనుంది .

Exit mobile version