పైసా లో ప్ర’క్యాష్’ గా నాని

పైసా లో ప్ర’క్యాష్’ గా నాని

Published on Mar 20, 2013 4:00 PM IST

Paisa
రైసింగ్ హీరో నాని ప్రస్తుతం ‘పైసా’ సినిమాలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాకు డైరెక్టర్ కృష్ణ వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో నాని పాత్ర గురించి ఒక ఇంటరెస్టింగ్ విషయం తెలిసింది. ఈ సినిమాలో నాని పాత్ర పేరు ప్రకాష్ కానీ అతను ఆ పేరు ని ప్ర’క్యాష్’ గా మార్చుకుంటాడు సమాచారం. సినిమా టైటిల్ పైసా కావడం వల్ల సినిమా అంతా మనీ లాండరింగ్, హవాలా మొదలైన వాటి చుట్టూ తిరుగుతుంది. ఎల్లో ఫ్లవర్స్ బ్యానర్ పై రమేష్ పుప్పల నిర్మిస్తున్న ఈ సినిమాలో కేథరిన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో తను నూర్ గా కనిపించనుంది. సాయి కార్తీక్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు