
నాని హీరో గా నటించిన మారుతీ చిత్రం నిర్మానంతరపు పనులు శరవేగంగా సాగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం నాని ఈ చిత్రం లో ఒక ఆసక్తికరమైన పాత్ర పోషిస్తున్నాడు. చిత్రం మొత్తం తన పాత్ర చుట్టూ తిరగనుంది.
మారుతి ఈ చిత్రంలో అందరికి నచ్చే బ్రహ్మాండమైన కామెడీ సృష్టించాడని సమాచారం. ‘భలే భలే మొగాడివోయ్’ అని పేరు పెట్టిన ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ లో లావణ్య త్రిపాటి హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రానికి సంభందించిన మరిన్ని వివరాల కోసం మా సైట్ చూస్తూ వుండండి..

