అరవింద స్వామి , అరుణ్ విజయ్ , శింబు అన్నదమ్ములుగా విజయ్ సేతుపతి ముఖ్య పాత్రల్లో ప్రముఖ దర్శకుడు మణిరత్నం తమిళ భాషలో తెరకెక్కించిన చిత్రం ‘చెక్క చివంత వానం’. ఈచిత్రం ఇటీవల తెలుగులో ‘నవాబ్ ‘పేరుతో విడుదలైన మిక్సడ్ టాక్ ను సొంతం చేసుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈచిత్రం 3కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం. ఇక ఈచిత్రం ఏపీలో 11రోజుల్లో 2కోట్ల పైచిలుకు గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
ఆంధ్రప్రదేశ్ లో ఏరియాల వారీగా నవాబ్ 11 రోజుల కలెక్షన్ల వివరాలు :
| ఏరియా | కలక్షన్స్ |
| సీడెడ్ | Rs 46,34,674 |
| నెల్లూరు | Rs 19,08,223 |
| గుంటూరు | Rs 42,16,282 |
| కృష్ణా | Rs 48,48,068 |
| పశ్చిమ గోదావరి | Rs 19,91,253 |
| తూర్పు గోదావరి | Rs 26,41,793 |
| ఉత్తరాంధ్ర | Rs 52,35,312 |
| మొత్తం ఆంధ్రాలో 11రోజులకుగాను గ్రాస్ | Rs 2,54,75,605 |
