
బ్లాక్‌మణి అన్నాహాజారేతో మొదలైన ప్రభంజనం ఎంతటి ప్రలయాన్ని సృష్టించిందో తెలిసిందే. ఒకదశలో దానివల్ల ఓకొత్త పార్టీ పుట్టుకొచ్చి అధికారం కూడా చెపట్టింది. అలాంటి బ్లాక్‌మణి పేరుతో ఓ సరికొత్త చిత్రం రాబోతోంది. పవన్ రెడ్డి, సిద్ధార్ద్ రెడ్డి, అంజలిరావ్, సునీల్, కిషక్షర్ రాజ్‌కుమార్ ప్రధాన పాత్రధారులుగా వర్ష అర్ట్ క్రియేషన్స్ పతాకంపై నిర్మించిన చిత్రం ‘2000 కోట్ల బ్లాక్‌మణి’. ఈచిత్రం ఈమధ్యే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ…‘ఇండియాలో తొలిసారిగా రెడ్ స్కార్లెట్ డ్రాగన్‌తో సినిమాని పూర్తి చేశాము. రాబరి, పాలిటిక్స్, ఇన్వెస్టిగేషన్ ప్రధానాంశాలుగా వైవిధ్యభరితంగా హాలీవుడ్ తరహా కథనాన్ని ప్రేక్షకులకి అందించడం జరిగింది. మిగిలిన కార్యక్రమాలు త్వరలోనే పూర్తి చేసుకుని సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము. ఈచిత్ర విశేషాలను .2000crore.com, facebook page 2000crore-blackmoney లో చూడవచ్చు అన్నారు. లక్ష్మినారాయణ, భాషా, రాజు తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: దివ్య, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: ఉదయ్, కథ, స్కీన్‌ప్లే, మాటలు, నిర్మాత:పవన్ రెడ్డి, సంగీతం, దర్శకత్వం:రమేష్ ముక్కెర తదితరులు ప్రధానా పాత్ర పోషించారు
బ్లాక్మణితో వస్తున్న కొత్త హీరో..!
బ్లాక్మణితో వస్తున్న కొత్త హీరో..!
Published on Dec 2, 2014 1:00 PM IST
సంబంధిత సమాచారం
- బాలయ్యతో మళ్లీ ఆ దర్శకుడు ?
- ‘జైలర్ 2’ కామియో.. పవన్ కూడా రిజెక్ట్ చేశాడా?
- డెకాయిట్ ఎఫెక్ట్ : లక్కీ ఛాన్స్ వదులుకున్న శృతి హాసన్..?
- క్రేజీ కాంబో.. బాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ తో మెగా పవర్ స్టార్.. ఫిక్స్ అయితే సెన్సేషనే..!
- సింగర్ మంగ్లీపై షాకింగ్ ఆరోపణలు.. కోట్లలో వ్యవహారం!?
- అనసూయ వర్సెస్ శివాజీ: ఇంకా ఆరని మంట..
- తీసినవి 9 ఆగిపోయినవి 19.. ఉస్తాద్ దర్శకుడు షాకింగ్ కామెంట్స్!
- వాయిదా రూమర్స్.. ‘చికిరి’ తెలుగు వెర్షన్ కి మరో సెన్సేషనల్ మైల్ స్టోన్..
- ఫోటో మూమెంట్: ‘రణబాలి’ సెట్స్ లో విజయ్, రష్మికకి స్పెషల్ ట్రీట్ ఇచ్చిన యూనిట్
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : డెకాయిట్ – డీసెంట్ లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా !
- సమీక్ష: LIK ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ – ఫ్యూచర్ లో సాగే రొటీన్ లవ్ డ్రామా
- ఓటీటీ సమీక్ష: తాయ్ కిళవి – జియో హాట్ స్టార్ లో తెలుగు డబ్బింగ్ చిత్రం
- ‘ఫౌజీ’ కోసం కష్టపడుతున్న టీమ్.. అయినా వెనక్కి వెళ్తుందా..?
- ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడు అంటే..?
- అఫీషియల్ : ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న ‘యూత్’.. ఎప్పుడు, ఎందులో అంటే..?
- రవిబాబు వైలెంట్ థ్రిల్లర్ ‘రేజర్’ కి రిలీజ్ డేట్ వచ్చేసింది!
- పోల్ : అడివి శేష్ ‘డెకాయిట్’ ఎలా అనిపించింది?

