సుకుమార్ సినిమాలో నిజమెంత ?

రంగస్థలం సినిమా తరువాత సుకుమార్ బన్ని తో సినిమా చెయ్యబోతున్నడనే వార్తలు వస్తున్నాయి. కాని ఆ న్యూస్ లో నిజం లేదని తెలుస్తోంది. మర్చి 30 న రంగస్థలం సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో సుకుమార్ బిజీగా ఉన్నాడు. అయితే కొన్ని నెలల ముందు సుకుమార్ చిరంజీవికి ఒక కథ వినిపించాడని సమాచారం.

రంగస్థలం సినిమా తరువాత చిరుతో సినిమా ఉండే అవకాశాలు ఉన్నాయి. రంగస్థలం సినిమా సక్సెస్ మీద ఆదారపడి ఉంటుంది ఏమైనా. అంతవరుకు అన్ని ఉహ గానాలే. రంగస్థలం సినిమా విషయానికి వస్తే.. ఇదివరుకు విడుదల చేసిన ట్రైలర్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. సినిమాపై భారి అంచనాలు ఉన్నాయి. యూనిట్ కూడా సినిమా సక్సెస్ పై నమ్మకంగా ఉన్నారు. చూద్దాం రంగస్థలం ఏమేరకు సక్సెస్ సాధిస్తుందో.

Exit mobile version