
నిత్య మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న సినిమా ‘మాలిని 22’. మలయాళంలో సూపర్ హిట్ అయిన ’22 ఫిమేల్ కొట్టాయం’ సినిమాకి రిమేక్ గా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఆడియోని రేపు హైదరాబాద్ లో విడుదల చేయనున్నారు. ఈ ఆడియోని ప్రసాద్ ల్యాబ్ లో 16న సాయంత్రం 6గంటలకు విడుదల చేయనున్నారు. అరవింద్ – శంకర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా కి ప్రముఖ నటి శ్రీ ప్రియ దర్శకత్వం వహిస్తోంది. రాజ్ కుమార్ సేతుపతి నిర్మిస్తున్న ఈ సినిమాని తెలుగు ,తమిళ భాషలలో విడుదల చేయనున్నారు. కేరళ లో సూపర్ హిట్ అయిన ‘ 22 ఫిమేల్ కొట్టాయం’ సినిమాలో రీమ కల్లింగల్ ప్రధాన పాత్రలో నటించింది.
రేపు నిత్య మీనన్ ‘మాలిని 22’ ఆడియో విడుదల
రేపు నిత్య మీనన్ ‘మాలిని 22’ ఆడియో విడుదల
Published on Nov 15, 2013 6:00 PM IST
సంబంధిత సమాచారం
- ట్రైలర్ టాక్ : ఊరి పగ.. దేవత ఆగ్రహం.. రా అండ్ రస్టిక్‌గా ‘మారెమ్మ’..!
- OTT Release : నెట్‌ఫ్లిక్స్‌లోకి వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’.. సెప్టెంబర్ 4 నుంచి 5 భాషల్లో స్ట్రీమింగ్
- సెప్టెంబర్ మూవీ బాక్సాఫీస్ హంగామా : ఈ నెలలో రాబోతున్న టాప్ సినిమాలు ఇవే!
- తొలిసారి ఆ జోనర్ ట్రై చేస్తున్న రవితేజ..?
- మరో తమిళ సినిమాలో కింగ్.. రిస్క్ చేస్తాడా..?
- ‘వారణాసి’ ఆ విషయంలో తొందర పడటం లేదు..?
- బాలయ్య-నాగార్జున.. ఈసారైనా ఆ ఫీట్ సాధిస్తారా..?
- రవితేజ నెక్స్ట్ మూవీ కోసం ఇద్దరు హీరోయిన్స్ ఫిక్స్..?
- ‘కల్కి 2’పై నాగ్ అశ్విన్ సాలిడ్ అప్డేట్..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- నైజాంలో మాస్ ర్యాంపేజ్: 10వ రోజూ తగ్గని జోరు.. రూ.40 కోట్ల షేర్ దాటిన ‘ఇరుముడి’
- మెగాస్టార్ పాత్రల పై క్రేజీ న్యూస్ !
- ‘ఇరుముడి’ విజయ పరంపర.. ఏకంగా 7 మిలియన్లకు పైగా టిక్కెట్లు !
- బాలయ్య-నాగార్జున.. ఈసారైనా ఆ ఫీట్ సాధిస్తారా..?
- NBK111 సాలిడ్ అప్డేట్ ఇచ్చేందుకు సిద్ధమైన బాలయ్య.. ఎప్పుడంటే..?
- ‘ధైర్యంగా నీ కలలను నిజం చేసుకో’: గౌతమ్ ఘట్టమనేని 20వ పుట్టినరోజు వేళ మహేష్ బాబు ఎమోషనల్ బర్త్‌డే విషెస్
- ‘ఇంద్రపుత్ర’లో సీనియర్ హీరో ?
- నా గర్వమే నా అవకాశాలను పోగొట్టాయి – నమిత

