నితిన్ మరియు నిత్య మీనన్ జంటగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘ఇష్క్’ ఫిబ్రవరి 24 విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రానికి విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా ఈ చిత్రం తప్పక వ్విజయం సాధిస్తుందన్న నమ్మకం తనకుందని నితిన్ అంటున్నాడు. ఈ సమయంలో నితిన్ కి కూడా ఒక హిట్ చాలా అవసరం. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పిసి శ్రీరామ్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించగా అనుప్ రూబెన్స్ సంగీతం అందించారు. ఈ చిత్ర ఆడియో ఇటీవలే విడుదలై యువత బుంది మంచి స్పందన లభిస్తోంది. ఫిలిం నగర్ వర్గాల నుండి ఇష్క్ చిత్రం పై పాజిటివ్ టాక్ వినిపిస్తోంది.
నితిన్ ‘ఇష్క్’ విడుదల తేదీ ఖరారు
నితిన్ ‘ఇష్క్’ విడుదల తేదీ ఖరారు
Published on Feb 16, 2012 11:44 AM IST
సంబంధిత సమాచారం
- ‘వారణాసి’ నుంచి రాబోయే ట్రీట్ అదేనా..?
- హైదరాబాద్ సిటీ మల్టిప్లెక్స్ లలో హౌస్ ఫుల్స్ తో ‘కొరియన్ కనకరాజు’ హవా!
- తక్కువ హైప్ తో వచ్చి మెల్లగా ర్యాంపేజ్ స్టార్ట్ చేసిన ‘డిసి’..!
- సస్పెన్స్ గా ‘వారణాసి’ ట్రీట్.. ఉత్కంఠతో మహేష్ ఫ్యాన్స్!
- వరుణ్ తేజ్ మాస్ కంబ్యాక్.. ‘కొరియన్ కనకరాజు’కి డే 1 క్రేజీ ఓపెనింగ్స్!
- ‘ఇరుముడి’ ట్రైలర్ కి రంగం సిద్ధం.. ఎప్పుడు ఎక్కడ లాంచ్ అంటే!
- అవైటెడ్ ‘టాక్సిక్’ ట్రైలర్ కి టైం ఫిక్స్!
- రిపోర్ట్: అందరినీ కలిపి క్రేజీ సాంగ్ ప్లాన్ చేసిన అనీల్ రావిపూడి!
- ‘రామాయణ’ మేకర్స్ ట్విస్ట్.. ఇండియాలో ఆలస్యంగా రిలీజ్!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష :- కొరియన్ కనకరాజు – యాక్షన్ అండ్ కామెడీతో సాగే హారర్ రైడ్!
- సమీక్ష: ‘డిసి’ – మెప్పించే సాలిడ్ మాస్ యాక్షన్ డ్రామా
- శ్రీలీలకు క్రేజీ ఛాన్స్..? ఆ సినిమాతో దశ తిరిగేనా..?
- సమీక్ష : కేజేక్యూ (KJQ) – రొటీన్ ప్లే తో సాగే క్రైమ్ డ్రామా
- ట్రైలర్ డేట్ లాక్ చేసుకున్న ‘పళ్ళబురుసు’.. ఎప్పుడంటే..?
- ట్రైలర్ టాక్ : లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ తో మెప్పిస్తున్న ‘విశ్వనాధ్ అండ్ సన్స్’..!
- Ramayana English Trailer: AI లిప్-సింక్ టెక్నాలజీపై నెటిజన్ల ప్రశంసలు!.. హిందీ కంటే ఇంగ్లీష్ డబ్బింగ్ బాగుందా?
- చరణ్ కోసం సుకుమార్ ఆ బ్యూటీని తీసుకొస్తాడా..?


