ప్రభాస్ సినిమా ఎట్టిపరిస్థితుల్లో వెనకడుగు లేదు.!

ప్రభాస్ సినిమా ఎట్టిపరిస్థితుల్లో వెనకడుగు లేదు.!

Published on Feb 22, 2024 9:00 AM IST

ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న అవైటెడ్ చిత్రాల్లో దర్శకుడు నాగ్ అశ్విన్ తో చేస్తున్న మాసివ్ వరల్డ్ ప్రాజెక్ట్ “కల్కి 2898ఎడి” కూడా ఒకటి. మరి ఈ ఏడాదిలో టాలీవుడ్ నుంచి వస్తున్నా భారీ చిత్రాల్లో ఇది కూడా ఒకటి. అయితే మన టాలీవుడ్ నుంచి అనౌన్స్ అయ్యిన చాలా వరకు భారీ చిత్రాల్లో ఏది అనుకున్న డేట్ లో ముందు రాలేదు ఏదొక కారణం చేత వాయిదా పడుతూనే వస్తున్నాయి.

అలాగే కల్కి కూడా ముందు జనవరిలో రిలీజ్ కావాల్సింది మే నెల లోకి వాయిదా పడింది. అయితే ఇప్పుడు మళ్ళీ ఈ డేట్ నుంచి కూడా వాయిదా పడొచ్చు అని కొన్ని రూమర్స్ ఉన్నాయి. కానీ మేకర్స్ మాత్రం అందుకు ఛాన్స్ లేదనే అంటున్నారట. సినిమా ఎట్టి పరిస్థితుల్లో కూడా మే 9 రిలీజ్ కి రాబోతుంది అని అందులో ఎలాంటి మార్పు లేదని తెలుస్తుంది. దీనితో కల్కి మే 9 రేస్ లో తప్పకుండా ఉందని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు